1. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు .......కలుగును?
2............గల వానిని ఆయన రక్షించును?
3. ఆయన నన్ను శోధించిన తరువాత నేను................ వలె కనబడుదును?
4.తన ముఖమునకు ముసుకు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టువాడు ఎవడు?
5. ఆయన శూన్యము పైని......ను వ్రేలాడచేసెను?
6.ఆయన............లో నీళ్లను బంధించెను?
7. మరణమగు వరకు నేనేంత మాత్రమును అని బిల్దదుకు ప్రత్యుత్తరము ఇచ్చింది ఎవరు?
8.నా ప్రవర్తన అంతటి విషయములో.. నన్ను నిందింపదు?
9. ఇనుమును..........లో నుండి తీయుదురు?
10.జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు...........త్రోవ్వుదురు?
11.నీళ్లు ఓడిగిలి పోకుండా మనుష్యులు జలధారాలకు......కట్టుదురు.?
12. గాలికి బరువు ఉండవలేనని ఎవరు నియమించారు?
13. యెహోవా యందలి ......... జ్ఞానము?
14.నన్ను బాధించు నొప్పులు..........?
15.నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని ........ నేనేలాగు చూచుదును?
16. ఆయన.......ను లెక్కించును?
17.నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కులేని వానికి నేను........... నైతిని?
18.యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని యోబుకు ప్రత్యుత్తరము చెప్పనిది ఎవరు?
19. దేవుని కంటే తానే నీతి మంతుడైనట్లు చెప్పుకొనుట చూచి యోబు మీద బహుగా కోపగించుకుంది ఎవరు?
20.ఎలీహు తండ్రి పేరు ఏమిటి?
Result:
