1Q. ఏది "మేలు"?
2Q. ఆయనతో ఏమి చేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు "మేలు" కలుగును?
3Q. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుటకంటె ఏమి నొందుట "మేలు"?
4Q. దేవుడు లేడని బుద్దిహీనులు ఎక్కడ అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు "మేలు" చేయువాడొకడును లేడు?
5 Q. జనులు వారి సంతాన మునకును నిత్యమును ఏమి కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన "మేలు".?
6Q. ఒకడు దేని ఫలము చేత తృప్తిగా "మేలు" పొందును?
7Q. మనము "మేలు" చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమని ఏ కాలమందు పంట కోతుము. ?
8Q .నాకు "మేలు" కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. దేని నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను?
9Q నీ యందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన "మేలు" ఎటువంటిది?
10Q. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన వేటిని బట్టి నాకు "మేలు" కలుగు నట్లుగా నన్ను దృష్టించుము?
11Q. ఎవరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము?
12Q. ఎవరు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును?
13Q. మేలు ప్రతిఫలముగా ఎవరికి వచ్చును.?
14 Q. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.ఈ మాటలు బైబిల్ లోని ఏ భక్తుడివి?
15Q. మనకు మేలు కలుగునట్లు ఎవరిని సన్మానించాలి?
Result: