①. Autistic అనగా ఏ వ్యాధి?
②. "మూగ" వానిని పుట్టించిన వాడెవడు? అని యెహోవా ఎవరితో అనెను?
3. ఇశ్రాయేలీయుల కాపరులు "మూగ" కుక్కలని ఎవరు ప్రవచించెను?
④. "మూగ"వాడనైనట్టు నోరు తెరచుట మానితినని ఎవరు అనెను?
⑤. పనివాడు "మూగ"బొమ్మను చేసి నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? అని ఎవరు అనెను?
⑥. "మూగ" రాతిని చూచి లెమ్మని చెప్పువానికి ఏమి కలుగును?
⑦. "మూగవానికి న్యాయము జరిగించుటకు నీ నోరు తెరువుము అని ఎవరి తల్లి దేవోక్తి పలికెను?
⑧. ఏమి పట్టిన "మూగ"వానిని కొందరు యేసునొద్దకు తీసుకొని వచ్చిరి?
⑨ యేసు ఏ సముద్రతీరమునకు వచ్చినపుడు "మూగ"వారిని ఆయన పాదముల యొద్ద జనులు పడవేసిరి?
①⓪ "మూగవారు మాటలాడుట చూచిన జనసమూహము ఏ దేవుని మహిమపరచిరి?
①①. యోహోవా ఏమి చేయు దినమున "మూగ"వాని నాలుక పాడును?
12 దేవుని దూత మాట నమ్మని ఎవరు "మూగ"వాడయ్యెను?
①③. పలక మీద ఏ పేరు వ్రాసిన వెంటనే "మూగ" వాడైన జెకర్యా నాలుక సడలి దేవుని స్తుతించెను?
①④. దయ్యము పట్టిన ఏమైన "మూగ"వానిని యేసు స్వస్థపరచగా వాడు మాటలాడు శక్తి చూపు పొందెను?
①⑤. "మూగవారు మాటలాడునట్లు చేయుచున్న యేసును గూర్చి చెప్పుకొని జనులు ఎలా ఆశ్చర్యపడిరి?
Result: