1/12
①. యెహోషువ ...... గోత్రముల వారి నందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.
2/12
②. అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర ..... పూజించిరి.
3/12
③. ఇస్సాకునకు నేను యాకోబు ........ల నిచ్చితిని.
4/12
④. తరువాత నేను మోషే అహరోనులను పంపి, దాని మధ్యను నేను చేసిన వలన ఐగుప్తీయులను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని.
5/12
⑤. నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును .....నే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.
6/12
⑥. మీరు కట్టని ......లను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.
7/12
⑦. అందుకు ప్రజలుయెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము ....... మగుదుము గాక.
8/12
⑧. అందుకు యెహోషువయెహోవా ..... దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధ ములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు.
9/12
⑨. అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ ......ను త్రిప్పుకొనుడని చెప్పెను.
10/12
①⓪. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ ..... సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను.
11/12
①①. మరియు అహరోను కుమారుడైన. మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన........ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.
12/12
①②. దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహవా పరిశుద్ధస్థలములో నున్న ...... వృక్షముక్రింద దాని నిలువబెట్టి
Result:
