Telugu Bible Quiz Joshua Chapter: 23 || యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ || Joshua Telugu Bible Quiz

1/12
①. యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల .....
Ⓐ నరుడాయెను
Ⓑ దూతాయెను
Ⓒ వృద్దుడాయెను
Ⓓ అధిపతి ఆయెను
2/12
②. మీ నిమిత్తము ....... చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే.
Ⓐ ప్రాణము
Ⓑ న్యాయము
Ⓒ శాపము
Ⓓ యుద్దము
3/12
③. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువ కుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో ........... మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు.
Ⓐ చెప్పనట్టు
Ⓑ కోరినట్లు
Ⓒ సెలవిచ్చినట్లు
Ⓓ కోరనటు
4/12
④. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు .... దృఢము చేసికొని, యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక
Ⓐ ప్రాణము
Ⓑ హృదయము
Ⓒ మనస్సు
Ⓓ చేతులు
5/12
⑤. మీయొద్ద మిగిలియున్న యీజనుల సహవాసము చేయక వారి ...... పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక
Ⓐ దేవతల
Ⓑ దేవుల్ల
Ⓒ మానవుల
Ⓓ రాజుల
6/12
⑥. మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను ...... యుండవలెను.
Ⓐ సేవించుచు
Ⓑ హత్తుకొని
Ⓒ ప్రార్ధించచు
Ⓓ పైవేవి కావు
7/12
⑦. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు ... తరుమును
Ⓐ పదిమందిని
Ⓑ వేయిమందిని
Ⓒ యాబదిమందిని
Ⓓ నూరుమందిని
8/12
⑧. కాబట్టి మీరు బహు ....... మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
Ⓐ ఇరుకుపడి
Ⓑ జాగ్రత్తపడి
Ⓒ అజాగ్రత్తగా
Ⓓ పైవేవి కావు
9/12
⑨. అయితే మీరు వెనుకకు తొలగి మీయొద్ద మిగిలియున్న యీ జనములను.......వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన యెడల
Ⓐ పట్టుకొని
Ⓑ కోరుకొని
Ⓒ హత్తుకొని
Ⓓ చేరుకొని
10/12
①⓪. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు ...... పూర్వకముగా ఎరుగుదురు;
Ⓐ హృదయ
Ⓑ జ్ఞాన
Ⓒ తెలివి
Ⓓ అనుభవ
11/12
①①. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి ..... రాజేయును.
Ⓐ దీవెన
Ⓑ కీడంతయు
Ⓒ మేలంతయు
Ⓓ శాపము
12/12
①②. యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశములో నుండ కుండ మీరు ..... నశించి పోవుదురు.
Ⓐ శీఘ్రముగా
Ⓑ తరచుగా
Ⓒ మెల్లగా
Ⓓ పైవేవికావు
Result: