1/12
①. యెహోవా సేవకుడైన మోషే మీ ..... దంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ ..... వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు.
2/12
②. .......దినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచి యున్నారు.
3/12
③. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి కలుగజేసి యున్నాడు.
4/12
④. అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవు డైన యెహోవాను ....... ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు,
5/12
⑤. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో...... చేయుటకు షి లోహులో కూడి
6/12
⑥. యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగానేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల ...... చేయుచున్నారు?
7/12
⑦. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ........ చేసెదరేమి?
8/12
⑧. ..... .యెహోవా దేవుడు, .... యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు,
9/12
⑨. కాబట్టి మేముమనము ....ను కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలులు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు.
10/12
①⓪. ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనషీయులును చెప్పినమాటలను విని .....
11/12
①①. ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని .......రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి.
12/12
①②. రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి...... అను పేరు పెట్టిరి.
Result:
