1/12
①. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ........నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును,
2/12
②. ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను...... కిచ్చిరి.
3/12
③. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల "నుండియు, మనషే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి. . పట్టణములు.
4/12
④. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏ ఏలాయన మొదట...... వచ్చిన వంతుచీటి వారిది.
5/12
⑤. యాజకుడైన......సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
6/12
⑥. బెన్యామీను గోత్రము నుండి ..... పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
7/12
⑦. యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొలములు పోగా.... . పట్టణములు.
8/12
⑧. ......గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తైకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
9/12
⑨. ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు …..లను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును
10/12
①⓪. నష్టాలి గోత్రికులనుండి మూడు పట్టణములను, అనగా నరహంతుకునికొరకు .....పట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోజోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
11/12
①①. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు ...... యెనిమీది
12/12
①②. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు......
Result:
