Telugu Bible Quiz Joshua Chapter: 20 || యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ || Joshua Telugu Bible Quiz

1/12
①. మరియు ............ యెహోషువకు సెలవిచ్చినదేమనగా
Ⓐ నూను
Ⓑ మోషే
Ⓒ కాలేబు
Ⓓ యెహోవా
2/12
②. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతెలియ కయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారి పోవుటకు నేను మోషేనోట మీతో పలికించిన..... పురములను మీరు ఏర్పరచుకొనవలెను.
Ⓐ రాజుల
Ⓑ ఆశ్రయ
Ⓒ యెరికో
Ⓓ రక్షణ
3/12
③. హత్యవిషయమై ....... చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.
Ⓐ హత్య
Ⓑ ప్రతిహత్య
Ⓒ నరహత్య
Ⓓ మరొకహత్య
4/12
④. ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వార మునొద్ద నిలిచి, ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివసించుటకు వానికి ......
Ⓐ స్థలమియ్యవలెను
Ⓑ తిరస్కరించవలెను
Ⓒ అంగీకరించవలెను
Ⓓ నిరాకరించవలెను
5/12
⑤. హత్యవిషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ...... ని అప్పగింపకూడదు;
Ⓐ మానవుని
Ⓑ సరహంతుకు
Ⓒ దేహమును
Ⓓ పాపిని
6/12
⑥. ఏలయనగా అతడు. ..... తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు.
Ⓐ తెలిసే
Ⓑ పొరబాటున
Ⓒ కావాలనే
Ⓓ పైవేవి కావు
7/12
⑦. అతడు తీర్పు నొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత ఆ దినములో నున్న....... మరణము నొందువరకును ఆ పురములోనే నివసింపవలెను.
Ⓐ హంతకుడు
Ⓑ అపవాధి
Ⓒ అతడు
Ⓓ యాజకుడు
8/12
⑧. తరువాత ఆ ...... ఏ పట్టణమునుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన యింటికిన తిరిగి రావలెను.
Ⓐ నరహంతకుడు
Ⓑ యాజకుడు
Ⓒ పాపి
Ⓓ పైవేవి కావు
9/12
⑨. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ..
Ⓐ నిర్ణయించిరి
Ⓑ ఎన్నుకొనిరి
Ⓒ చూచిరి
Ⓓ ప్రతిష్ఠపరచిరి
10/12
①⓪. తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదులోని రామోతును, మనషీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును .......
Ⓐ ఏర్పరచిరి
Ⓑ నియమించిరి
Ⓒ నిరాకరించిరి
Ⓓ కొనిరి
11/12
①①. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయుల కందరికిని వారి మధ్య నివసించు ...లకును నియమింపబడిన పురములు ఇవి.
Ⓐ పరదేశు
Ⓑ దూత
Ⓒ దొంగ
Ⓓ అన్యు
12/12
①②. యెహోషువ 20వ అధ్యాయములొ ఎన్ని వచనములున్నవి?
Ⓐ పది
Ⓑ పదకొండు
Ⓒ నాలుగు
Ⓓ పైవేవికావు
Result: