Telugu Bible Quiz Joshua Chapter: 19 || యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ || Joshua Telugu Bible Quiz

1/12
①. రెండవ వంతు చీటి ......పక్షముగా, అనగా వారి వంశములచొప్పున. ..... గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
Ⓐ మనషేయుల
Ⓑ రూబేనీయుల
Ⓒ ఎఫ్రాయిమీయుల
Ⓓ షిమ్యోనీయుల
2/12
②. వారికి కలిగిన .....మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
Ⓐ ధన
Ⓑ స్వాస్థ్య
Ⓒ క్రియ
Ⓓ కార్య
3/12
③. ఏలయనగా ...... వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొదిరి..
Ⓐ యూదా
Ⓑ యోసేపు
Ⓒ దాను
Ⓓ యాకోబు
4/12
④. ........చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
Ⓐ నలుగురెసి
Ⓑ మూడవవంతు
Ⓒ జ్నానముగల
Ⓓ ముగ్గురేసి
5/12
⑤. శారీదునుండి .....దిక్కున కిసోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
Ⓐ పటణ
Ⓑ ఉతర
Ⓒ సూర్యోదయ
Ⓓ దక్షిణ
6/12
⑥. నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున .......పక్షముగా వచ్చెను.
Ⓐ ఇశ్శాఖారీయుల
Ⓑ ఇశ్రాయేలీయుల
Ⓒ ఎఫ్రాయిమీయుల
Ⓓ పైవేవి కావు
7/12
⑦. .......వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను.
Ⓐ ఏడవ
Ⓑ అయిదవ
Ⓒ ఆరవ
Ⓓ మూడవ
8/12
⑧. ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున .....యుల పక్షమున వచ్చెను.
Ⓐ యోసేపు
Ⓑ నఫ్తాలీ
Ⓒ దానీ
Ⓓ పైవేవి కావు
9/12
⑨. ....గల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
Ⓐ సమృద్ధి
Ⓑ ధనము
Ⓒ సారము
Ⓓ కోట
10/12
①⓪. ఏడవ వంతు ..... వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.
Ⓐ చీటి
Ⓑ యాకోబు
Ⓒ బాగము
Ⓓ భూమి
11/12
①①. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన కు ..... స్వాస్థ్యమిచ్చిరి.
Ⓐ లేవీ
Ⓑ యెహోషువ
Ⓒ యూదా
Ⓓ మోషే
12/12
①②. ....లో నున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.
Ⓐ యరుషలేము
Ⓑ సీయోను
Ⓒ షిలోహు
Ⓓ పైవేవికావు
Result: