1/12
①. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ. ........ గుడారము వేసిరి.
2/12
②. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని .... గోత్రములు ఉండెను.
3/12
③. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీన పరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు.....చేసెదరు?
4/12
④. ప్రతి గోత్రమునుండి మనుష్యులను నాయొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు.
5/12
⑤. మీరు ఏడు వంతులుగా ....వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను.
6/12
⑥. వారికొరకు యెహోషువ షిలోహులో సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.
7/12
⑦. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున, వంతు.... వచ్చెను;
8/12
⑧. ఉత్తరదిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తరదిక్కున పోయి పడమరగా కొండల దేశమువరకు వ్యాపించెను, దాని సరిహద్దు బేతావెను .....వరకు సాగెను.
9/12
⑨.దక్షిణదిక్కున కిర్యత్యారీముకొననుండి దాని సరిహద్దు పడమటిదిక్కున నెఫ్రోయ....... యూటవరకు సాగి
10/12
①⓪. అది ఉత్తర దిక్కునుండి ఏనమెషువరకు వ్యాపించి అదుమ్మీమమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతువరకు సాగి ......న బోహను రాతి యొద్దకు దిగెను.
11/12
①①. అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణదిక్కున .... సముద్రముయొక్క ఉత్తరాఖాతమువరకు వ్యాపించెను. అది దక్షిణదిక్కున దానికి సరిహద్దు.
12/12
①②. వారి వంశముల చొప్పున ఇది. .........కు కలిగిన స్వాస్థ్యము.
Result:
