1/12
①. మనషీ యోసేపు ....కుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనషే ... కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను.
2/12
②. మనషీ మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు | కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని...... పుట్టలేదు.
3/12
③. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనషీయులకు ......హెచ్చుగా వచ్చెను.
4/12
④.ఏలయనగా మనషీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు ........ గిలాదుదేశము తక్కిన మనషీయులకు స్వాస్థ్యమాయెను.
5/12
⑤. సముద్రము వారి సరిహద్దు; ఉత్తరదిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పుదిక్కున ఎవరి సరిహద్దుకును నడిచెను?
6/12
⑥. కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని .......పట్టి యుండిరి గనుక మనషీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.
7/12
⑦. ఇశ్రాయేలీయులు ..... తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు.
8/12
⑧. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును . . మనవిచేయగా
9/12
⑨. యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ...... నున్న యెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను.
10/12
①⓪. అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు ......
11/12
①①. అప్పడు యెహోషువ ..... పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనషీయులను చూచిమీరు ఒక విస్తారజనము,
12/12
①②. మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ ..... మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును;
Result:
