Telugu Bible Quiz Joshua Chapter: 16 || యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ || Joshua Telugu Bible Quiz

1/12
①. యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు .... యెదుట యొర్దాను దరినుండెను,
Ⓐ ఎదోము
Ⓑ ఐగుపు
Ⓒ సిరియా
Ⓓ యెరికో
2/12
②. తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి ......... మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.
Ⓐ హెబ్రోను
Ⓑ కనాను
Ⓒ బేతేలు
Ⓓ ఎదోము
3/12
③. అక్కడ యోసేపు ....... మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి.
Ⓐ శత్రువులు
Ⓑ పుత్రులైన
Ⓒ మిత్రులు
Ⓓ మనువల్లు
4/12
④. సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
Ⓐ కనానీయుల
Ⓑ మనషేయుల
Ⓒ ఇశ్రాయేలీయుల
Ⓓ ఎఫ్రాయిమీయుల
5/12
⑤. వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న.. ..........వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాల్షిలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి
Ⓐ సముద్రము
Ⓑ పట్టణము
Ⓒ నది
Ⓓ ప్రాంతము
6/12
⑥. యానోహనుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి....... నొద్ద తుదముట్టెను.
Ⓐ ఎదోము
Ⓑ యొర్దాను
Ⓒ యెరికో
Ⓓ పైవేవి కావు
7/12
⑦. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర...
Ⓐ విధానము
Ⓑ సరిహద్దు
Ⓒ స్వాస్థ్యము
Ⓓ సంతానము
8/12
⑧. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు " వాటి గ్రామములును ........ స్వాస్థ్యములో నుండెను.
Ⓐ మనష్షేయుల
Ⓑ ఎఫ్రాయిమీయుల
Ⓒ కనానీయుల
Ⓓ పైవేవి కావు
9/12
⑨. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు .... పరుచుకొనలేదు.
Ⓐ నాశన
Ⓑ స్వాధీన
Ⓒ వ్యర్థ
Ⓓ వశ
10/12
①⓪. అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దువరకు సాగి క్రింది బేత్హోరోను వరకును గెజెరు వరకును పడమటివైపుగా యష్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. ఈ వాక్యం ఎన్నో వచనం?
Ⓐ ఏడవ
Ⓑ రెండవ
Ⓒ పదవ
Ⓓ మూడవ
11/12
①①. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు ....లైయున్నారు.
Ⓐ దాసు
Ⓑ దోషు
Ⓒ రాజు
Ⓓ ద్రోహు
12/12
①②. యెహోషువ 16వ అద్యాయములో ఎన్ని వచనములు?
Ⓐ ఇరువది
Ⓑ పది
Ⓒ ముప్పది
Ⓓ పైవేవికావు
Result: