Telugu Bible Quiz Joshua Chapter: 15 || యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ || Joshua Telugu Bible Quiz

1/12
①. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున .......వలన వచ్చినవంతు ఎదోము సరిహద్దువరకును,
Ⓐ దేవుని
Ⓑ చీట్ల
Ⓒ మోషే
Ⓓ యుద్దము
2/12
②. యూదా వంశస్థుల గోత్రమునకు.వారి చొప్పున......కలిగిన స్వాస్థ్యమిది.
Ⓐ ఘనత
Ⓑ వంశముల
Ⓒ అధికారం
Ⓓ కృప
3/12
③. దక్షిణదిక్కున .... సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు
Ⓐ ఎదోము
Ⓑ ఐగుప్తు
Ⓑ కనాను
Ⓓ నినవే
4/12
④. అందుకా మెనాకు ..... దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా
Ⓐ ధనము
Ⓑ దీవెన
Ⓒ ఘనము
Ⓓ ప్రాణము
5/12
⑤. మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక ......... అడుగుమని అతనిని ప్రేరేపించెను.
Ⓐ వరము
Ⓑ దీవెన
Ⓒ మాట
Ⓓ పొలము
6/12
⑥. కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అతనికిచ్చి పెండ్లిచేసెను.
Ⓐ రిబ్కాను
Ⓑ దీనాను
Ⓒ అక్సాను
Ⓓ పైవేవి కావు
7/12
⑦. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి .... చేసెదనని చెప్పగా
Ⓐ పెండ్లి
Ⓑ వైరము
Ⓒ ఘనత
Ⓓ గొప్ప
8/12
⑧. అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు ......
Ⓐ కిర్యత్సేపరు
Ⓑ కిర్యాతర్యాము
Ⓒ కిర్యత్సేఫెరు
Ⓓ పైవేవి కావు
9/12
⑨. అక్కడనుండి కాలేబు .....యొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.
Ⓐ యెహోషువ
Ⓑ మోషే
Ⓒ బిలాము
Ⓓ అనాకు
10/12
①⓪. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు .... వంతును,
Ⓐ ఏడవ
Ⓑ పదవ
Ⓒ రెండవ
Ⓓ ఒక
11/12
①①. పడమటి ..... గొప్ప సముద్రపు ......వరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి..... ఇదే.
Ⓐ పట్టణము
Ⓑ స్వాస్వము
Ⓒ సంతోషముగా
Ⓓ ఆస్తి
12/12
①②. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న. సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.
Ⓐ యూఫ్రటీసు
Ⓑ ఎర్ర
Ⓒ ఉప్పు
Ⓓ పైవేవికావు
Result: