1/12
①. యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన .......కు ఈలాగు సెలవిచ్చెను
2/12
②. నేను మోషేతో చెప్పి నట్లు మీరు .....పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.
3/12
③. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట యుండును; నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును.
4/12
④. నిన్ను విడువను నిన్ను. ----- నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము.
5/12
⑤. అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన .....మంతటి చొప్పున చేయవలెను.
6/12
⑥. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు ---- దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
7/12
⑦. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు------?
8/12
⑧. మీ దేవుడైన యెహోవా మీకు ...... కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.
9/12
⑨. అందుకు వారునీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి....... అక్కడికి పోదుము;
10/12
①⓪. --- చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా ......కు తోడైయుండినట్లు నీకును తోడైయుండును గాక.
11/12
①①. నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు --- నొందుదురు;
12/12
①②. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ ........నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.
Result:
