1. జగడమాడునది "అను అర్ధము ఇచ్చు పేరు గల స్త్రీ ఎవరు?
2. ఏ కాపరులు ఇస్సాకు కాపరులతో "జగడమాడిరి"?
3. "జగడమాడు" అను అర్ధము ఇచ్చు హెబ్రీ పదము ఏమిటి?
4. "జగడము "నకు నీవు పిలువని యెడల జనులందరు తమ సహోదరులను తరుమకపోదురని ఎవరు అబ్నేరుతో అనెను?
5. తనకు పట్టని "జగడము"ను బట్టి రేగువాడు దాటి పోవుచున్న దేని చెవులు పట్టుకొనువానితో సమానుడు?
6.ఎవరు లేని యెడల "జగడము"చల్లారును?
7. ఎవరిలో "జగడము"పుట్టించువాడు యెహోవాకు హేయుడు?
8. దేని వలన "జగడమే"పుట్టును?
9. దేనితో ప్రొద్దుపుచ్చువారికి "జగడములు"?
10. నా తల్లీ, "జగడమాడు"వానిగా నీవేల నన్ను కంటివి?అని ఎవరు అనెను?
11.విసికించు "జగడగొండి"దానితో కాపురము చేయుట కంటే ఎక్కడ నివసించుట మేలు?
12. ఎక్కడ చూచినను "జగడము" రేగుచున్నదని ఎవరు అనెను?
13. ఇశ్రాయేలు జనులు ఎవరితో జగడమాడు" వారిని పోలియున్నారు?
14.నేర్పు లేని ఎవరి వితర్కములు "జగడములను"పుట్టించును?
15. ఏమగువాడు "జగడమాడని" వాడునై యుండవలెను?
Result: