1. వినుటకు దేవుడు చేసిన అవయవములను ఏమంటారు?
2. దేనిని వినుటకు దేవుడు చెవులను తెరువజేయును?
3. యెహోవా చెవులు ఎవరి మొరలకు ఒగ్గియున్నవి?
4. ఎవరు చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును?
5. జనులు దేనిని సహింపక దురద చెవులు గలవారై యున్నారు?
6. వినుటకు ప్రజల చెవులు ఏమైనవి?
7. ఎవరి చెవి తెలివిని వెదకును?
8. ఎటువంటి మాటలకు చెవి యొగ్గాలి?
9. మాట చెవిని పడగానే అన్యజనులు ఏమవుదురు?
10. చెవులుండి వినలేనివి ఏమిటి?
11. చెవియొగ్గి దేవుని మాట వినిన ఏమౌదురు?
12. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారు ఎవరు?
13. బలులను, నైవేద్యములను కోరక, నాకు చెవులు నిర్మించియున్నావని ఎవరు దేవునితో అనెను?
14. యేసుక్రీస్తు మాటలు మన చెవులు వినుచున్నవి గనుక అవి ఏమైనవి?
15. ఏమేమి వినే చెవులను దేవుడు మనకిచ్చియున్నాడు?
Result:
0 out of 15