1ప్ర."క్రీస్తు"అను శబ్ధమునకు అర్ధము ఏమిటి?
			2.సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు"క్రీస్తు" ఏ సంఘము కన్నుల యెదుట ప్రదర్శింపబడెను?
			3 . "క్రీస్తు" దాసులమని యెరిగి దేవుని చిత్తమును ఎలా జరిగించుచుండవలెను?
			4ప్ర."క్రీస్తు"నా శరీరమందు ఏమి చేయబడునని పౌలు అనెను?
			5 ప్ర.యేసు క్రీస్తు ద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని దేని పాలగుటకు నియమింపలేదు?
			6."క్రీస్తుయేసునందు ఎలా బ్రదుక నుద్ధేశించువారు హింసపొందుదురు?
			7 . ఏ సంఘమువారు "క్రీస్తు"పత్రికయై యున్నట్లుగా తేటపరచబడుచున్నారు?
			8 ప్ర.నిద్రించిన వారిలో ఎలా "క్రీస్తు"మృతులలో నుండి లేపబడియుండెను?
			9 ప్ర."క్రీస్తు "యేసు నందలి విశ్వాసము ద్వారా దేవుడు ఆయనను ఎలా బయలుపరచెను?
			10 ప్ర. ఇప్పుడు "క్రీస్తు "యేసునందున్న వారికి ఏమియు లేదు?
			11ప్ర. మహిమా స్వరూపియగు యేసు"క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఏమి గలవారమై యుండకూడదు?
			12 ప్ర. ఎవరికి ప్రభువుగా యుండుటకు "క్రీస్తు"చనిపోయి మరల బ్రదికెను?
			13. యేసు క్రీస్తు" ద్వారా ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు ఎటువంటి రాళ్ల వలె యున్నాము?
			14. "క్రీస్తు" ఏమగుటకు దేవుని ద్వారా మహిమపరచబడెను?
			15ప్ర.యేసు "క్రీస్తు"ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప విషయమై ఏమి కలిగియుండవలెను?
			
			Result:
			
			
0 out of 15
		
        
            