①. కెరూబుల మీద ఆసీనుడైయున్న యెహోవాను చూచి ఏమి కదలును?
②. ఎన్ని బంగారు "కెరూబులను"చేయమని యెహోవా మోషేతో చెప్పెను?
③. దేని రెండు కొనల మీద "కెరూబులను"దానితో ఏకాండముగా చేయవలెనని యెహోవా చెప్పెను?
④. "కెరూబులు"పైకి విప్పిన ఏమి గలవై యుండెను?
⑤. ఏమి గల మందసము మీద నుండు రెండు "కెరూబుల"మధ్యనుండి యెహోవా సమస్తమును తెలియచెప్పెదననెను?
⑥. ఎవరు రెండు బంగారు "కెరూబులను"చేసెను?
⑦. బెసలేలు "కెరూబులను"ఎలా చేసెను?
⑧. కెరూబుల" యొక్క ఏమి ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను?
⑨. ఏదెను తోటకు ఎక్కడ యెహోవా "కెరూబులను"నిలువబెట్టెను?
①⓪. ఎవరు చూచుచుండగా "కెరూబులకు"పైగా నున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనము అగుపడెను?
①①. అవిసె నారా బట్ట ధరించుకొనిన వానితో యెహోవా "కెరూబుల"మధ్యనున్న నిప్పులను ఎక్కడ చల్లమని సెలవిచ్చెను?
①②. ప్ర."కెరూబుల" మధ్య ఆసీనుడై యున్న యెహోవా నిబంధన మందసమును జనులు ఎక్కడ నుండి తెప్పించిరి?
①③. "కెరూబు" మీద ఎక్కి యెహోవా ఎగిరివచ్చెనని ఎవరు అనెను?
①④. "కెరూబుల" మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
①⑤. ఏమి నొందిన "కెరూబువై"ఆశ్రయముగా ఉంటివని యెహోవా తూరు అధిపతితో అనెను?
Result: