1. దేవుడు, దేనికి యోగ్యత, అర్హత లేని మనలను దానికి యోగ్యులుగా,అర్హులుగా చేసాడో, దానిని ఏమంటారు?
2. "సత్యము"అనగా ఏమిటి?
3. యేసుక్రీస్తు "కృపచేతనైన ఏది అనేకులకు విస్తరించెను?
4. సత్యమందు మనలను ఏమి చేయమని యేసు తండ్రిని అడిగెను?
5. యెహోవా యొక్క ఏమి కృపాసత్యములై యున్నవి?
6. కృపాసత్యములు ఏమైనవి?
7. ఎవరు కృపాసత్యములతో నిండినవారు?
8. కృపాసత్యములు దేవుని యొక్క ఏమై యున్నవి?
9. దేని కొరకు దేవుడు తన కృపాసత్యములను పంపును?
10. కృపాసత్యముల వలన దోషములకు ఏమి కలుగును?
11. కృపయు, సత్యమును ఎవరి ద్వారా కలిగెను?
12. కృపనుసత్యమును మరువక ఎవరికి తెలపాలి?
13. మన కొరకు దేవుడు కృపాసత్యములను ఏమి చేసెను?
14. కృపాసత్యసంపూర్ణుడైన యేసు ఎలా మన మధ్య నివసించెను?
15. కృపాసత్యములు మనకేమి ఆనుగ్రహించును?
Result: