1. "ఆరు" అనగా బైబిల్ పరముగా అర్ధమేమిటి?
2. "ఆరు" అనేది బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?
3. "ఆరు" దినములలో దేవుడు ఏమి సృజించెను?
4. "ఆరవ" దినమున యెహోవాకు అర్పణము తెచ్చిన గోత్రము ఏది?
5. "ఆరు" దినములు పని ఎలా చేయవలెను?
6. "ఆరు" సంవత్సరములు భూమిని విత్తి పంటను ఏమి చేయవలెను?
7. మందిరము యొక్క ఏ దిక్కునకు "ఆరు" పలకలు చేయవలెను?
8. యెహోవా స్వాస్థ్యము పొందుటకు "ఆరవ" వంతు ఏ గోత్రమునకు వచ్చెను?
9. ఇశ్రాయేలీయులకు "ఆరవ న్యాయాధిపతి ఎవరు?
10. పరమందు ప్రభువు చుట్టూ ఉండి ఆయనను స్తుతిస్తున్న వేటికి "ఆరేసి రెక్కలుండెను?
11. ఆరవ యేట దేవుడు ఏమి కలుగునట్లు ఆజ్ఞాపించును?
12. యుధ్ధసన్నద్ధులై దేని చుట్టూ "ఆరు"దినములు ఇశ్రాయేలీయులు తిరిగెను?
13. "ఆరు" బాధలలో నుండి ఎవరు మనలను విడిపించును?
14. దేవుడిచ్చిన "ఆరవ" ఆజ్ఞ ప్రకారము ఏమి చేయకూడదు?
15. దేవుడు నరుని సృజించిన దినమేది?
Result: