Telugu Bible Quiz on Revelation
ప్రకటన గ్రంథము క్విజ్
![]() |
Bible Quiz from Revelation in Telugu |
Q ➤ 1.ప్రకటన గ్రంథ రచయిత ఎవరు?
Q ➤ 2.ప్రకటన గ్రంథములో ఉన్న అధ్యాయాలు ఎన్ని?
Q ➤ 3.యోహాను ఈ పత్రికను ఎవరికి వ్రాసాడు?
Q ➤ 4.ఆసియాలోనున్న ఏడు సంఘాల పేరులు వ్రాయుము?
Q ➤ 5. ప్రకటన గ్రంథమును ఎచటనుండి వ్రాసెను?
Q ➤ 6.'నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి' అని దేవుడు ఏ సంఘమును గూర్చి పలికెను?
Q ➤ 7. దేవునిచే ప్రశంసింపబడిన సంఘము ఏది?
Q ➤ 8.'మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదను' అని దేవుడు ఏ సంఘమునకు వాగ్దానమిచ్చాడు?
Q ➤ 9. 'నీవు చల్లగానైన నులివెచ్చగానైన లేవు. ... గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను' అని దేవుడు ఏ సంఘమును గూర్చి పలికాడు?
Q ➤ 10. ఎన్ని ముద్రలు గల పుస్తకమును సింహాసనమందు ఆసీనుడైనవాని కుడిచేత భక్తుడైన యోహాను చూసాడు?
Q ➤ 11.నాలుగు జీవుల మధ్య ఎవరు నిలువబడియుండుట యోహాను చూచెను?
Q ➤ 12.మొదటి ముద్రను విప్పినపుడు ఏ రంగు గుఱ్ఱము కనబడెను?
Q ➤ 13. యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకములో ఏమి జరిగెను?
Q ➤ 14.పరలోకమందు దేవుని ఆలయము తెరువబడినప్పుడు అచట ఏమి కనబడెను?
Q ➤ 15.మహాఘటసర్పము యొక్క రూపము ఏవిధముగా నుండెను?
Q ➤ 16.సీయోను పర్వతం మీద ఏమి నిలువబడియుండెను?
Q ➤ 17. ఏ గ్రంథమందు పేరు కనబడని వాడు అగ్నిగుండములో పడవేయబడును?
Q ➤ 18. అగ్ని గుండములో పాలుపొందువారిలో ఎవరి పేరు మొదటగా కనబడును?
Q ➤ 19. ఆ నదికి ఆవల ఈవల ఏమి ఉండెను?
Q ➤ 20. ఎవరు జీవవృక్షమునకు హక్కు గలవారై, గుమ్మములగుండా ఆ పట్టణములో ప్రవేశించుదురు?