Telugu Bible Quiz Questions and Answers from 1 Timothy

 Telugu Bible Quiz on 1 Timothy

1 తిమోతి క్విజ్

Telugu bible quiz on 1 Timothy, Telugu bible quiz 1 Timothy, Telugu bible quiz and answers 1 Timothy, Telugu bible quiz 1 Timothy pdf, bible quiz Telugu 1 Timothy,
Bible Quiz from 1 Timothy in Telugu

Q ➤ 1.దేవునికి నరులకు ఉన్న మధ్యవర్తి ఎవరు?


Q ➤ 2.ఎవరిని రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను?


Q ➤ 3.ఎవరు మోసపరచబడి అపరాధములో పడెను?


Q ➤ 4.దేనిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది?


Q ➤ 5.అబద్ధికులు ఎట్టి మనస్సాక్షిగలవారై యున్నారు?


Q ➤ 6.ఏది నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైయున్నది?


Q ➤ 7.పనివాడు దేనికి పాత్రుడు?


Q ➤ 8.ఏది గొప్ప లాభసాధనమై యున్నది?