Telugu Bible Quiz on 3 John
3 యోహాను క్విజ్
![]() |
Bible Quiz from 3 John in Telugu |
Q ➤ 1. యోహాను తన మూడవ పత్రికను ఎవరికి వ్రాసాడు?
Q ➤ 2.ఏమి వర్థిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్థిల్లవలెను?
Q ➤ 3.ఎవరు తమను అంగీకరించుట లేదని యోహాను వ్రాసెను?
Q ➤ 4.మేలు చేయువాడు ఎవరి సంబంధి?
Q ➤ 5.యోహాను సిరాతో కలముతో కాక ఏమి చేయవలెనని ఆశించుచున్నాడు?