Telugu Bible Quiz on 1 John
1 యోహాను క్విజ్
![]() |
Bible Quiz from 1 John in Telugu |
Q ➤ 1.దేవుడు ఏమై యున్నాడు?
Q ➤ 2.ఏది ప్రతి పాపమునుండి మనలను పవిత్రులుగా చేయును?
Q ➤ 3. ఎవడైనను పాపముచేసిన యెడల తండ్రి యొద్ద మనకు ఎవరున్నారు?
Q ➤ 4.ఎవడు నిరంతరము నిలుచును?
Q ➤ 5.ఏది పాపము?
Q ➤ 6.దేవుని యెదుట మనము ఎప్పుడు ధైర్యముగలవారమగుదుము?
Q ➤ 7.ఏ ఆత్మ దేవుని సంబంధమైనదై యుండును?
Q ➤ 8. ప్రేమ దేనిని వెళ్ళగొట్టును?
Q ➤ 9.ఎవడు దేవుని మూలముగా పుట్టియున్నాడు?
Q ➤ 10. జీవము గలవాడు ఎవడు?