Telugu Bible Quiz on James
యాకోబు క్విజ్
![]() |
Bible Quiz from James in Telugu |
Q ➤ 1.యాకోబు పత్రిక ఎవరికి వ్రాయబడినది?
Q ➤ 2.విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏమి పుట్టించును?
Q ➤ 3.అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి ఏవిధముగా ఎంచబడెను?
Q ➤ 4.బోధకులైనటువంటివారు ఎలాంటి తీర్పుపొందుదురు?
Q ➤ 5.లోకస్నేహము వలన ఏమి కలుగును?
Q ➤ 6.దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి కృపననుగ్రహించును?
Q ➤ 7.మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ఏమి చేయవలెను?
Q ➤ 8.నీతిమంతుని ప్రార్ధన ఏవిధముగా నుండును?