Telugu Bible Quiz on 2 Timothy
2 తిమోతి క్విజ్
![]() |
Bible Quiz from 2 Timothy in Telugu |
Q ➤ 1.దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే యిచ్చెను గాని ఏ ఆత్మను ఇవ్వలేదు?
Q ➤ 2. ప్రభువు నామమును ఒప్పుకొనువాడు దేని నుండి తొలగిపోవలెను?
Q ➤ 3.మీరు దేని నుండి పారిపోవలెను?
Q ➤ 4.అంత్యదినములలో ఏమి వచ్చును?
Q ➤ 6.దేమా దేనిని ప్రేమించి థెస్సలోనీకకు వెళ్ళెను?
Q ➤ 7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, ఏమి కాపాడుకొంటినని పౌలు చెప్పెను?