Telugu Bible Quiz Questions and Answers from Matthew

Telugu Bible Quiz on Matthew

మత్తయి సువార్త క్విజ్

Telugu Bible Quiz, Telugu Bible Trivia, Telugu Bible Trivia Questions, Telugu Bible Quiz Questions, Telugu Bible Questions, Telugu Bible Quiz Questions And Answers, Telugu Bible Trivia Questions And Answers, Telugu Bible Quiz With Answers, Telugu Bible Quiz For Youth, Telugu Bible Quiz Questions And Answers For Adults, Telugu Bible Questions And Answers For Adults, Telugu Bible Question And Answer, Telugu Bible Trivia Quiz, Telugu Bible Trivia Games, Telugu Bible Quiz For Adults, Telugu Hard Bible Questions, Telugu Bible Quiz Games, Telugu Daily Bible Quiz, Telugu Hard Bible Quiz, Telugu Christmas Bible Quiz, Telugu Bible Quiz With Answers, Telugu Bible Knowledge Quiz, Telugu Bible Quiz Multiple Choice, Telugu Online Bible Quiz, Telugu General Bible Quiz, Telugu Bible Quiz, Telugu Bible Quiz Questions and Answers, Telugu Bible Quiz Chapter Wise, Telugu Bible Quiz PDF, Telugu Bible Quiz With Answers, Bible Quiz in Telugu With Answers, Bible Picture Quiz With Answers in Telugu PDF, Bible Quiz in Telugu With Answers PDF, Bible Quiz Telugu Bible Games With Answers, Bible Quiz Book in Telugu, Telugu Catholic Bible Quiz, Bible Quiz Competition in Telugu, Bible Quiz Chapter Wise in Telugu, Online Bible Quiz Competition in Telugu, Telugu Bible Quiz Questions and Answers for Youth, Bible Quiz in Telugu Old Testament, Bible Quiz in Telugu Online, Bible Quiz in Telugu Questions and Answers PDF, Mega Bible Quiz in Telugu, Telugu Bible Quiz on Prayer, New Testament Bible Quiz Questions and Answers in Telugu, Telugu Bible Quiz Online, Online Telugu Bible Quiz, Telugu Bible Quiz Ppt, Telugu Bible Picture Quiz With Answers, Telugu Bible Picture Quiz, Telugu bible quiz questions, Roman Catholic Bible Quiz in Telugu, Telugu Bible Quiz Search, Bible Verse Picture Quiz in Telugu, Bible Quiz With Pictures in Telugu, Whatsapp Bible Quiz in Telugu With Answers, Telugu Bible Quiz With Answers, Telugu Bible Quiz Questions and Answers PDF, Telugu Bible Quiz Chapter Wise, Telugu Bible Questions and Answers for Youth, Bible Quiz Questions and Answers in Telugu PDF, Mega Bible Quiz in Telugu,
Bible Quiz from Matthew in Telugu

Q ➤ 1.అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?


Q ➤ 2.యేసు అను పేరుకు అర్థమేమి?


Q ➤ 3. హేరోదు దినములలో ఏ దేశములో యేసు పుట్టెను?


Q ➤ 4. ఏ దేశపు జ్ఞానులు బాలయేసును చూడవచ్చిరి?


Q ➤ 5. తూర్పుదేశ జ్ఞానులు ఎచట యేసును పూజించిరి?


Q ➤ 6. హేరోదు మరణానంతరము యూదయ దేశమునేలిన అతని కుమారుని పేరేమి?


Q ➤ 7. పరలోక రాజ్యము సమీపించియున్నది. మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ఎవరు ప్రకటించుచుండిరి?


Q ➤ 8. యేసు ఎవరిచేత, ఏ నదిలో బాప్తిస్మము తీసుకొనెను?


Q ➤ 9. యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఎన్ని దినములు అరణ్యమునకు కొనిపోబడెను?


Q ➤ 10. యోహాను చెరపట్టబడెనని విని, యేసు నజరేతును విడిచి ఏ దేశాలకు వెళ్ళి కాపురముండెను?


Q ➤ 11. “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులుగా చేతు”నని ఎవరితో చెప్పెను?


Q ➤ 12. ధన్యతలను మరియు ఆజ్ఞలను గూర్చి తెలియజేయు అధ్యాయము ఏది?


Q ➤ 13. పరలోక ప్రార్థన, ఉపవాసమును గూర్చి తెలియజేయు వచనములు ఏవి?


Q ➤ 14. జీవమునకు పోవు ద్వారము ఏవిధముగానున్నది?


Q ➤ 15. ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని యేసు ఎవరిని గూర్చి చెప్పెను?


Q ➤ 16. నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములు కలవు కాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని యేసు ఎవరితో చెప్పెను?


Q ➤ 17. కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి బాగుపడిన స్త్రీ ఎవరు?


Q ➤ 18. ఎచట మీ పాదధూళి దులిపివేయుడి అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినాడు


Q ➤ 19. విమర్శ దినమందు మీ గతికంటే తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండునని ఏ పట్టణములను గూర్చి యేసు చెప్పెను?


Q ➤ 20. ఎవరికి విరోధముగా మాట్లాడిన వారికి పాపక్షమాపణ లేదు?


Q ➤ 21. పరలోక రాజ్యమును గూర్చి అనేక ఉపమానముల ద్వారా యేసు బయలుపరచిన అధ్యాయము ఏది?


Q ➤ 22. హేరోదియ కుమార్తె హేరోదును ఏమి బహుమతిగా కావలెనని కోరినది?


Q ➤ 23. నీటిలో మునిగిపోతూ, 'ప్రభువా నన్ను రక్షించు'మని కేకలు వేసిందెవరు?


Q ➤ 25. నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని పలికి 'అమ్మా, నీ విశ్వాసము గొప్పది' అని ప్రభువు ప్రశంస పొందినదెవరు?


Q ➤ 26. పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను సూచక క్రియను చూపుమని అడిగినప్పుడు ఎవరిని గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదని చెప్పెను?


Q ➤ 27. యేసు, సీమోను బర్ యోనా అని ఎవరిని గూర్చి పలికాడు?


Q ➤ 28. రూపాంతరపు కొండ మీద ఎవరు యేసుతో మాటలాడుచుండిరి?


Q ➤ 29. తోటి సహోదరుడు తప్పుచేసిన యెడల ఎన్ని మారులు క్షమించవలెను?


Q ➤ 30. నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల ఏమి చేయుమని యేసు చెప్పెను?


Q ➤ 31. యేసు మహిమ సింహాసనము మీద ఆసీనుడైయుండునప్పుడు తనను వెంబడించిన 12మంది సింహాసనాసీనులై ఎవరికి తీర్పుతీర్చుదురు?


Q ➤ 32.నీ రాజ్యమందు నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని యేసును అడిగినదెవరు?


Q ➤ 33. యేసు ఎచటకు వచ్చినప్పుడు తన కొరకు ఒక గాడిదను దాని పిల్లను తెమ్మని చెప్పెను?


Q ➤ 34. ఏ దినమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు, వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు?


Q ➤ 35. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అని ఎవరిని గూర్చి యేసు క్రీస్తు పలికెను?


Q ➤ 36. బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో కూడా ఏమి తీసుకొనిపోయిరి?


Q ➤ 37.యేసు ఎవరి యింట నుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబు తీసుకొని వచ్చి ఆయన తలమీద పోసెను?


Q ➤ 38. ఇస్కరియోతు యూదా ప్రధానయాజకుల యొద్ద ఎన్ని వెండి నాణెములకు బేరమాడెను?


Q ➤ 39. యేసు చివరి పస్కాను ఆచరించుచు రొట్టెను, ద్రాక్షారసమును దేనికి సాదృశ్యముగా చూపెను?


Q ➤ 40. ఒక సేనా వ్యూహము అనగా ఎంత మంది సైనికులు?


Q ➤ 41. మొదటిగా తీర్పునకై యేసును ఎవరి యొద్దకు తీసుకుపోయిరి?


Q ➤ 42. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఎవరు సందేశము పంపించారు?


Q ➤ 43. యేసుకు బదులుగా ఎవరిని విడుదలచేసి యేసును సిలువవేయుటకు అప్పగించెను?


Q ➤ 44. గొల్గోతా అనగా అర్థమేమి?


Q ➤ 45. యేసుకు బదులుగా సిలువను మోయుటకు ఎవరిని బలవంతము చేసిరి?


Q ➤ 46. ఏలీ ఏలీ లామా సబక్తానీ అనగా అర్థమేమి?


Q ➤ 47. విశ్రాంతి దినము గడిచి తెల్లవారుచుండగా ఎవరు సమాధిని చూడవచ్చిరి?


Q ➤ 48. రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నదెవరు?


Q ➤ 49. గలిలయ కొండ వద్ద యేసు తన శిష్యులకు ఏమని ఆజ్ఞ ఇచ్చెను?


Q ➤ 50 యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఎవరు చెప్పారు?