Daily Bible Quiz (21-04-2023)
Daily Bible Quiz (21-04-2023)
Total Questions: 10
you'll have 30 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు ఎవరికి ఎరుకైనవాడు?
D: దయ్యములకు
2. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, అని అన్నది ఎవరు?
D: దయ్యము
3. వీరిలో ఎవరి పాదములు సుందరమైనవని వ్రాయబడి ఉంది?
A: సువార్త ప్రకటించువారి పాదములు
4. దేవుడు పౌలును దేని నిమిత్తము ప్రత్యేకించెను?
D: సువార్త ప్రకటించు
5. క్రీస్తు సంఘమును పోషించి -----?
C: సంరక్షించుచున్నాడు
6. యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు ఏమి కలిగియుండెను?
B: సమాధానము
7. పరలోకమందును భూమిమీదను సర్వాధి కారము ఎవరికి ఇయ్యబడియున్నది?
D: యేసుక్రీస్తుకు
8. ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు ఎక్కడ నివసింపడు?
D: హస్తకృతాలయములలో
9. సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము . -----?
A: పడద్రోయబడెను
10. కృపావరములలో వేటిని ఆసక్తితో అపేక్షించాలి?
C: శ్రేష్ఠమైనవాటిని