Lent Quiz in Telugu: How Much Do You Know about Lent?
Welcome to our Lent quiz in Telugu! This quiz is designed to test your knowledge of the Lenten season, which is an important period of fasting, repentance, and spiritual reflection for many Christians. In this quiz, you will be asked a series of questions about the history, traditions, and significance of Lent, as well as some fun facts about the holiday. Whether you observe Lent yourself or are simply interested in learning more about it, our quiz is a great way to challenge yourself and learn something new. So put on your thinking cap and get ready to test your knowledge with our Lent quiz in Telugu!
Lent Quiz in Telugu |
100 Quiz Questions and Answers about Lent in Telugu
1/100
హోలీ వీక్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2/100
ఆదివారం నాడు క్రీస్తు ఏ విధంగా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించాడు?
3/100
యేసయ్య యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలంతా సంతోషంతో ఏమని కేకలు వేశారు?
4/100
యేసయ్య గాడిదపిల్లను ఎక్కి యెరూషలేములో ప్రవేశించిన రోజు ఆదివారం, ఆ ఆదివారాన్ని యూదులు ఏ శెలవుదినంగా పరిగణిస్తారు?
5/100
శిష్యులు ఊరకుండిన యెడల ఇవి కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అని యేసయ్య పరిసయ్యులతో అంటాడు? అవి ఏవి?
6/100
గాడిదపిల్లను తీసుకురావడానికి యేసయ్య ఎంతమందిని పంపించాడు?
7/100
గాడిదపిల్లను కట్లువిప్పుకుని తీసుకువచ్చేప్పుడు ఎవరైనా మీరు ఎందుకిలా చేస్తున్నారని అడిగితే వారితో యేసయ్య ఇలా చెప్పమన్నాడు?
8/100
యేసయ్య గాడిదపిల్లను ఎక్కి వస్తున్నప్పుడు దారిపొడవునా యెరూషలేము ప్రజలు ఏమి పరిచారు?
9/100
మట్టల ఆదివారం నాడు యేసయ్య గాడిదపిల్లను ఎక్కి వస్తాడనే ప్రవచనం పాత నిబంధనలోని ఏ గ్రంధములో ఉంటుంది?
10/100
మట్టల ఆదివారం నాడు యేసయ్య యెరూషలేము పట్టణాన్ని చూడగానే....?
11/100
యేసు సిలువ మరణము పొందునంతగా ....... చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.?
12/100
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపని వాడు నాకు...... కాడు.
13/100
యేసు సిలువను మోయుటకు కురేనీయుడైన ........... ను బలవంతముచేసిరి
14/100
యేసు తన సిలువ మోసికొని వెళ్లిన "కపాల" స్థలమను చోటుకి హెబ్రీ బాషలో .......... అని పేరు.
15/100
"యూదుల రాజైన నజరేయుడగు యేసు” అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించినది ..........
16/100
యేసు సిలువ మీద పలికిన మొదటి మాట దేనిని సూచిస్తున్నది
17/100
యేసు సిలువ మీద పలికిన 5వ మాటగా "లేఖనము నెరవేరునట్లు నేను .......... చున్నాననెను".
18/100
తనతో పాటు సిలువపై నున్న దొంగ చూపిన విశ్వాసమునకు యేసు అనుగ్రహించినది..........?
19/100
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అన్నది. .......
20/100
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెళ్లి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని..........
21/100
మొట్టమొదటసారి గుడ్ ఫ్రైడే పండుగను ఎప్పుడు జరుపుకున్నారు?
22/100
ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తేదీని ఎలా నిర్ణయిస్తారు?
23/100
ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే నాడు చర్చి గంటలు ఎన్నిసార్లు మ్రోగిస్తారు?
24/100
నమ్మకద్రోహం చేసి క్రీస్తు సిలువ మరణానికి కారకుడయ్యింది ఎవరు?
25/100
యేసయ్య దేహాన్ని తనకు ఇప్పించమని పిలాతును అడిగినది ఎవరు?
26/100
యూదా ఇస్కరియోతుకు సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది నిజం?
27/100
యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పలకపై వ్రాయించి శిలువపై పెట్టించినది ఎవరు?
28/100
ఈ క్రింది వారిలో క్రీస్తు శిలువ మరణంతో సంబంధం లేనివారు ఎవరు?
29/100
యూదా తిరిగి ఇచ్చేసిన 30 వెండి నాణేలతో ప్రధానయాజకులు ఏం చేసారు?
30/100
యేసయ్యకు మరణశిక్ష విధించేముందు పిలాతు విడుదల చేసిన ఖైదీ ఎవరు?
31/100
యెసయ్యను పెట్టుటకు సమాధిని ఇచ్చింది ఎవరు?
32/100
ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని ఎవరు పలెకెను?
33/100
నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని ఏ దొంగ తో చెప్పెను?
34/100
యేసు తిరిగిలేచి వచ్చినప్పుడు పండ్రెండు మందిలో ఒకడు లేకపొయెను అతను ఎవరు?
35/100
యెసయ్య సిలువలో పలికిన శ్రేష్ట మైన మాటలు ఎన్ని?
36/100
యెసయ్యా సిలువలో వీరేమి చేయుచున్నారో వీరెగుగరు గనుక వీరిని క్షమించుము అని ఎవరికి ప్రార్ధించారు
37/100
యెసయ్య సిలువలో ఎవరిని చూపించి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని పలికెను
38/100
అందరు అభ్యంతర పడిన నేను పడను అని యెసయ్య తో పలికింది ఎవరు
39/100
యెసయ్యను శిక్షకు గురి చేసిన శిష్యుడు?
40/100
యూదా ఎన్ని వెండి నాణములుకు యెస్సయ్యను అమ్మి వేసెను
41/100
సిలువలో యెసయ్యా నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని ఎవరికి ప్రార్ధించెను
42/100
యెసయ్యతో పాటు ఎంత మంది సిలువ వేయబడిరి
43/100
యేసుకు బదులుగా విడుదల చేయ బడ్డ ఖయిదీ ఎవరు?
44/100
ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను అని ఎవరు అన్నారు
45/100
ఆయన లేచిన తరువాత ఏ సముద్రము దగ్గర శిష్యులకు కనిపించెను ?
46/100
గొల్గొతా అంటే అర్దం ఏమిటి?
47/100
పాత నిబంధనలో 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉన్నది ఎవరు?
48/100
పాత నిబంధనలో, ఏ సందర్భంలో ఉపవాసం తరచుగా పశ్చాత్తాపంతో ముడిపడి ఉంది?
49/100
ఎజ్రా గ్రంధములో, యెరూషలేంకు తిరిగి వెళ్ళే ముందు ఎవరు ఉపవాసం ప్రకటించారు?
50/100
యోవేలు గ్రంధం ప్రకారం, ప్రజల పశ్చాత్తాపం మరియు ఉపవాసానికి ప్రతిస్పందనగా దేవుడు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు?
51/100
ఎస్తేరు తనతో పాటు, యూదులను మూడు రోజులు ఉపవాసం ఉండమని ఎందుకు కోరింది?
52/100
వీరిలో 21 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరు?
53/100
దానియేలు ఉపవాసమున్నప్పుడు ఏవి తన నోటిలోనికి రానియ్యలేదు?
54/100
కొత్త నిబంధనలో, 40 రోజులు ఉపవాసం ఉండి, అపవాది చేత శోదించబడింది ఎవరు?
55/100
యేసయ్య అరణ్యంలో 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు?
56/100
యేసయ్య చెప్పిన ప్రకారం, ఒక వ్యక్తి ఎలా ఉపవాసం ఉండాలి?
57/100
లెంట్ అనే ఆంగ్లపదము ఈ క్రింది వాటిలో దేనినుండి వచ్చింది?
58/100
లెంట్ ని తెలుగులో ఏమని పిలుస్తారు?
59/100
శ్రమదినములు బుధవారముతో మొదలు అవుతాయి ఆ బుధవారమును ఏమని పిలుస్తారు?
60/100
భస్మ బుధవారముతో మొదలయ్యే శ్రమల దినములు ఈస్టర్ కు ఎన్ని రోజులు ముందు వస్తాయి?
61/100
క్రీ.శ ఎన్ని సంవత్సరాల క్రితము లెంట్ డేస్ ని రోమా చక్రవర్తి మొదలు పెట్టారు?
62/100
శ్రమకాలం ఎన్ని దినాలు ఆచరిస్తారు, వాటిలో ఏ దినాలను లెక్కించరు?
Explanation: శ్రమకాలము మొత్తం 46 రోజులు, ఆదివారములు కృపా దినాలుగా తీసివేసి మిగిలిన 40 రోజుల కాలాన్ని పరిగణిస్తారు.
63/100
బైబిల్ ప్రకారం ఏ కాలాన్ని శ్రమ కాలముగా ఆచరిస్తారు?
64/100
రూపాంతర కొండపై యేసు ప్రభువుతో పాటు కనిపించిన ఇద్దరు వ్యక్తులు ఎవరెవరు?
65/100
“సమాప్తమైనది” అనే మాట సిలువపై క్రీస్తు పలికిన ఎన్నవ మాట?
66/100
క్రీస్తు సిలువపై పలికిన మాటల్లో ఒకటి పాతనిబంధన గ్రంధములో ఒక ప్రవక్త ముందే ప్రవచించాడు, ఆ మాట ఏమిటి?
67/100
ఎవరిని ఉద్దేశించి క్రీస్తు ఈ తన తల్లి ఐన మరియతో “అమ్మ ఇదిగో నీ కుమారుడు” అనేమాట పలికారు అని బైబిల్ లో వ్రాయబడింది “అమ్మ ఇదిగో నీ కుమారుడు”
68/100
రూపాంతర కొండపైకి క్రీస్తుతో కలిసి వెళ్లిన ముగ్గురు శిష్యులు ఎవరు?
69/100
"సిలువ" ను గూర్చిన వార్త, రక్షింపబడుచున్నవారికి ఏమైయున్నది?
70/100
యేసు తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి, "సిలువ"ను సహించెను?
71/100
యేసు "సిలువ" మరణము పొందునంతగా ఏమి చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను?
72/100
మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, "సిలువ" వేయబడి, ఎన్నవ దినమందు లేవవలసియున్నది?
73/100
యేసును "సిలువ " వేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను?
74/100
'యూదుల రాజైన నజరేయుడగు యేసు' అని ఎవరు వ్రాయించి "సిలువ" మీద పెట్టించెను?
75/100
యేసును "సిలువ" వేసిన పిమ్మట, సైనికులు చీట్లువేసి వేటిని పంచుకొనిరి?
76/100
యేసుతో కూడ ఎంతమంది బందిపోటు దొంగలు "సిలువ వేయబడిరి?
77/100
అనేకులు క్రీస్తు "సిలువ" కు ఏ విధముగా నడుచుకొనుచున్నారు?
78/100
మనమికను దేనికి దాసులము కాకుండుటకు మన ప్రాచీన స్వభావము యేసుతో కూడ "సిలువ"వేయబడెను?
79/100
యేసు "సిలువ" పై పలికిన ఐదవ మాట ఏమిటి?
80/100
తమ విషయములో తప్పిపోయినవారు, యేసును మరల "సిలువ" వేయుచు, ఏవిధముగా ఆయనను అవమాన పరచుచున్నారు?
81/100
యేసు తన శిష్యులలో ఇద్దరిని ఏ గ్రామమునకు వెళ్లి గాడిదను దాని పిల్లను నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పెను?
82/100
దావీదు కుమారునికి జయము-------- పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక?
83/100
ఇస్కరియోతు యూదా ఎన్ని వెండి నాణెములకు ఆశపడి ప్రభువును అప్పగించెను?
84/100
యేసు పేతురుతో ఈ రాత్రి కోడి కూయక మునుపే నన్ను ఎరుగవని ఎన్ని మారులు చెప్పేదవని చెప్పెను?
85/100
యేసుని పట్టుకొనినవారు ప్రధాన యాజకుడైన ఎవరి యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి?
86/100
ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని అన్నది ఎవరు?
87/100
గొల్గొతా అనగా అర్ధము ఏమిటి?
88/100
యేసుపై మోపబడిన నేరము ఏమిటి?
89/100
మధ్యాహ్నము మొదలుకొని ఎన్ని గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను?
90/100
పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడిగినది ఎవరు?
91/100
ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి నరికినది ఎవరు?
92/100
ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను ఆ దాసుని పేరు ఏమిటి?
93/100
యేసును పట్టుకొని బంధించి మొదట ఎవరి యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి?
94/100
ప్రధానయాజకుడైన కయపకు మామ ఎవరు?
95/100
ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినది ఎవరు?
96/100
యేసును అరచేతులతో కొట్టినది ఎవరు?
97/100
అన్న యేసును బంధింపబడి యున్నట్లుగానే ఎవరి యొద్దకు పంపెను?
98/100
ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టినది ఎవరు?
99/100
ఏ దినమున యేసు మరణింంచెను?
100/100
యేసు దేహమును ఎక్కడ పెట్టిరి?
Result: