100 Easter Quiz Questions and Answers in Telugu

 How Much Do You Know About Easter? Try This Quiz Now in Telugu!

Welcome to our Easter quiz in Telugu! This quiz is designed to test your knowledge of this important Christian holiday that commemorates the resurrection of Jesus Christ. In this quiz, you will be asked a series of questions about the history, traditions, and significance of Easter, as well as some fun facts about the holiday. Whether you celebrate Easter with family and friends or are simply interested in learning more about it, our quiz is a great way to challenge yourself and learn something new. So put on your thinking cap and get ready to test your knowledge with our Easter quiz!

 Easter Quiz in Telugu

100 Quiz Questions and Answers about Easter in Telugu

1/100
ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు అని అన్నది ఎవరు?
Ⓐ యాకోబు తల్లియైన మరియ
Ⓑ ప్రభువు దూత
Ⓒ పేతురు
Ⓓ మగ్దలేనే మరియ
2/100
అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని అబద్ధము ఆడినది ఎవరు?
Ⓐ సైనికులు
Ⓑ ప్రధానయాజకుడు
Ⓒ పరిసయ్యులు
Ⓓ యూదులు
3/100
ఎంత మంది శిష్యులు గలిలయలోని కొండకు వెళ్లి ఆయనను చూచి మ్రోక్కిరి?
Ⓐ 11
Ⓑ 12
Ⓒ 10
Ⓓ 9
4/100
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, ఎవరికి మొదట కనబడెను?
Ⓐ యాకోబు తల్లియైన మరియ
Ⓑ మగ్దలేనే మరియ
Ⓒ పేతురు
Ⓓ ఎమ్మాయి గ్రామమునకు వెల్లు వారికి
5/100
పరిగెత్తికొని పోయి సమాధిని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లినది ఎవరు?
Ⓐ మగ్దలేనే మరియ
Ⓑ యోహాను
Ⓒ యోహన్న
Ⓓ పేతురు
6/100
యేసు మృతులలో నుండి లేచిన తరువాత ప్రొద్దు గ్రూంకినది, మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతము చేసినది ఎవరు?
Ⓐ పేతురు, యోహాను
Ⓑ ఎమ్మాయి గ్రామమునకు వెల్లువారు
Ⓒ తోమా, మత్తయి
Ⓓ యోహన్న, సుసన్న
7/100
క్రీస్తు శ్రమపడి............... దినమున మృతులలో నుండి లేచునని వ్రాయబడి యున్నది?
Ⓐ విశ్రాంతి దినము
Ⓑ సిద్దపరచు దినము
Ⓒ మూడవదినము
Ⓓ ఆదివారము
8/100
యేసు దేహము సమాధిలో లేకపోవడం వలన బయట నిలిచి యేడ్చు చుండిన స్త్రీ ఎవరు?
Ⓐ యాకోబు తల్లియైన మరియ
Ⓑ యోహన్న
Ⓒ మగ్దలేనే మరియ
Ⓓ సుసన్న
9/100
నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి అని దేవా దూతలతో చెప్పిన స్త్రీ ఎవరు?
Ⓐ యాకోబు తల్లియైన మరియ
Ⓑ మగ్దలేనే మరియ
Ⓒ మార్త
Ⓓ మరియ
10/100
మృతులలో నుండి లేచిన యేసుని చూచి తోటమాలి అని అనుకొనిన స్త్రీ ఎవరు?
Ⓐ మగ్దలేనే మరియ
Ⓑ యాకోబు తల్లియైన మరియ
Ⓒ మార్త సహోదరియైన మరియ
Ⓓ కన్యాయైన మరియ
11/100
రబ్బూని అనగా అర్ధము ఏమిటి?
Ⓐ యేసు
Ⓑ మెస్సయా
Ⓒ తండ్రి
Ⓓ బోధకుడు
12/100
నేను ప్రభువును చూచితిని అని అనిన స్త్రీ ఎవరు?
Ⓐ యోహన్న
Ⓑ సుసన్న
Ⓒ మరియ
Ⓓ మగ్దలేనే మరియ
13/100
నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను అని అన్నది ఎవరు?
Ⓐ ఫిలిప్పు
Ⓑ బర్తొలోమయి
Ⓒ తోమా
Ⓓ యాకోబు
14/100
యేసు ఎన్ని దినములైన తరువాత మరలా శిష్యులకు కనబడెను?
Ⓐ 8
Ⓑ 7
Ⓒ 9
Ⓓ 5
15/100
యేసు ఎవరితో నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు చెప్పెను?
Ⓐ ఆల్ఫాయి కుమారుడైన యాకోబు
Ⓑ జెలోతే అనబడిన సీమోను
Ⓒ యాకోబు కుమారుడైన యూదా
Ⓓ తోమా
16/100
యేసయ్య పునరుత్థానుడయ్యాక తన శిష్యులకు ఏరోజు కనిపించాడు?
Ⓐ శుక్రవారం
Ⓑ శనివారం
Ⓒ ఆదివారం
Ⓓ సోమవారం
17/100
యేసయ్య మొదట ఎవరికి కనిపించాడు?
Ⓐ మగ్దలీన మరియు
Ⓑ కాపలావారికి
Ⓒ పేతురు
Ⓓ యోహాను
18/100
క్రీస్తు గాయాలు చూసిన తరువాతే ఆయన పునరుత్థానుడయ్యాడని నేను నమ్ముతాను అన్న శిష్యుడు ఎవరు?
Ⓐ యాకోబు
Ⓑ అంద్రెయ
Ⓒ పేతురు
Ⓓ తోమా
19/100
ఆదివారం రోజు, తెరచి ఉన్న సమాధిలోకి వెళ్లిన పేతురు అక్కడ ఏమి చూసాడు?
Ⓐ దేవదూతలు
Ⓑ క్రీస్తు దేహము
Ⓒ సుగంధ ద్రవ్యాలు
Ⓓ నార బట్టలు, తల రూమాలు
20/100
యేసయ్యను చూచిన మగ్దలీన మరియ అయనను ఎవరుగా భావించింది?
Ⓐ తోటమాలి
Ⓑ సైనికుడు
Ⓒ మత పెద్ద
Ⓓ యోసేపూ
21/100
సమాధికి అడ్డుగా ఉంచిన రాయిని పొర్లించినది ఎవరు?
Ⓐ ప్రభువు దూత
Ⓑ యేసయ్య శిష్యులు
Ⓒ రోమన్ సైనికులు
Ⓓ పరిసయ్యులు
22/100
పునరుత్థానుడైన క్రీస్తును మగ్దలీన మరియ రబ్బూనీ అని పిలుస్తుంది. ఆ మాటకు అర్ధం ఏమిటి?
Ⓐ దైవకుమారుడు
Ⓑ మనుష్యకుమారుడు
Ⓒ నజరేయుడు
Ⓓ బోధకుడు
23/100
పునరుత్థానుడైన యేసయ్య స్వర్గారోహణ అయ్యేముందు ఈ భూమిపై ఎంతకాలం సంచరించాడు?
Ⓐ 7 రోజులు
Ⓑ 14 రోజులు
Ⓒ 40 రోజులు
Ⓓ 49 రోజులు
24/100
క్రీస్తు తిరిగిలేచాక ఏ మార్గంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుచరులకు కనిపించాడు?
Ⓐ బేతనియా మార్గం
Ⓑ ఎమ్మాయు మార్గం
Ⓒ బేతేలు మార్గం
Ⓓ బెత్లహేము మార్గం
25/100
ఆదివారం సాయంత్రం శిష్యులకు కనిపించిన యేసయ్య వారితో పలికిన మొదటిమాట ఏమిటి?
Ⓐ మీకు సమాధానము కలుగును గాక
Ⓑ దేవుడు మీకు తోడైయున్నాడు.
Ⓒ పరిశుద్ధాత్మ తోడైయున్నాడు.
Ⓓ నా కృప మీకు చాలును
26/100
పునరుత్థానము అనగా ఏమిటి?
A మృతులలో నుండి లేపబడుట
B తిరిగి బ్రదుకుట
C నిత్యజీవము
D పైవన్నియు
27/100
పునరుత్థానమును, జీవమును ఎవరు?
A యేసుక్రీస్తు
B బోధకులు
C మహాదూతలు
D ప్రవక్తలు
28/100
క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఎవరు క్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పెను?
A యెషయా
B యిర్మీయా
C దావీదు
D జేకార్య
29/100
క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడెను?
A ప్రాణముతో
B ప్రధమఫలముగా
C ఆత్మతో
D జీవముతో
30/100
ఎక్కడ తాను సిలువ వేయబడుదునని మరల తిరిగి లేచెదనని యేసు తన శిష్యులతో చెప్పెను?
A గలిలయలో
B రోమాలో
C యెరూషలేములో
D ఇటలీలో
31/100
ఎవరెవరికి ప్రభువై యుండుటకు క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను?
A ప్రధానులకు - దూతలకు
B అన్యులకు ప్రవక్తలకు
C రాజులకు అధిపతులకు
D మృతులకు సజీవులకు
32/100
మరణము క్రీస్తును బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు ఏమి తీసివేసి ఆయనను లేపెను?
A బంధకములు
B శ్రమలు
C మరణపు వేదనలు
D సంకెళ్లు
33/100
మనలను ఎలా తీర్చుటకు యేసు తిరిగి లేపబడెను?
A గొప్పవారినిగా
B నీతిమంతులముగా
C నిందారహితులుగా
D మంచివారిగా
34/100
ఇశ్రాయేలీయులు ఎవరిని చంపినా గాని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను?
A నమ్మకమైనవానిని
B పిలిచినవానిని
C రక్షించినవానిని
D జీవాధిపతిని
35/100
మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేనిని బట్టి యేసు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను?
A పరిశుద్ధమైన ఆత్మనుబట్టి
B నిర్దోషత్వంనుబాటి
C సిలువయాగమునుబట్టి
D క్రియలను బట్టి
36/100
క్రీస్తు యొక్క పునరుత్థానబలమును ఎరుగవలెనని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొన్నదెవరు?
A పేతురు
B యోహాను
C పౌలు
D యాకోబు
37/100
దేని ప్రకారము క్రీస్తు మూడవ దినమున లేచెను?
A నిబంధన
B లేఖనముల
C వాగ్ధానము
D వాక్కు
38/100
మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనకొరకు క్రీస్తు ఏమి చేయుచున్నాడు?
A విన్నపము
B వినతి
C విజ్ఞాపనము
D విచారణ
39/100
మృతులలో నుండి దేవుడు యేసును లేపెననుటకు మేమే సాక్షులము అని ఎవరు చెప్పెను?
A పౌలు
B పేతురు
C యాకోబు
D తోమా
40/100
మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన యేసుక్రీస్తు నుండి మనకు ఏమి కలుగును?
A ఆశీర్వాదములు
B దీవెనలు
C కరుణాకటాక్షములు
D కృపాసమాధానములు
41/100
ఎవరు "పునరుత్థానము"యై యుండెను?
A క్రీస్తు
B హనోకు
C ఏలీయా
D ఆదాము
42/100
మనతో కలిసియున్న ఒకడు క్రీస్తు "పునరుత్థానము"గూర్చి సాక్షియై యుండుట ఆవశ్యమని ఎవరు సహోదరులతో చెప్పెను?
A పేతురు
B యాకోబు
C పౌలు
D ఫిలిప్పు
43/100
ఎవరు బహుబలముగా ప్రభువైన యేసు "పునరుత్థానము"గురించి సాక్ష్యమిచ్చిరి?
A శిష్యులు
B జనసమూహము
C అపొస్తలులు
D స్త్రీలు
44/100
క్రీస్తు "పునరుత్థానము" యొక్క సాదృశ్యమందు ఏమి గలవారమై యుండవలెను?
A పాలు
B భాగము
C కమము
D ఐక్యము
45/100
"పునరుత్థానము"లేదని చెప్పెడి ఎవరికి క్రీస్తు బాగుగా ప్రత్యుత్తరమిచ్చెను?
A శాస్త్రులకు
B ప్రధానయాజకులకు
C సద్దూకయ్యులకు
D పరిసయ్యులకు
46/100
మృతినొందిన వారు అంత్యదినమున "పునరుత్థానమందు"లేచునని యెరుగుదునని ఎవరు అనెను?
A అన్న
B మార్త
C మరియ
D సలోమి
47/100
మృతుల "పునరుత్థానము"లేదని ఎవరిలో కొందరు చెప్పుచున్నారు?
A కొరింథీయులలో
B గలతీయులలో
C ఎఫెసీయులలో
D ఫిలిప్పీయులలో
48/100
శరీరము క్షయమైనదిగా విత్తబడి ఎలా లేపబడుట మృతుల "పునరుత్థానము" అని పౌలు చెప్పెను?
A సజీవమైనదిగా
B ఆరోగ్యమైనదిగా
C అక్షయమైనదిగా
D సంపూర్ణమైనదిగా
49/100
మృతులలో నుండి "పునరుత్థానము"కావలెనని పౌలు క్రీస్తు యొక్క దేనిలో సమానానుభవము గలవాడయ్యెను?
A సువార్తలో
B నిందలలో
C శిక్షలో
D మరణములో
50/100
యేసుక్రీస్తు పునరుత్థాన"మూలముగా దేవుని విషయము ఎటువంటి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు అనెను?
A ఆనింద్యమైన
B నిర్మలమైన
C పవిత్రమైన
D శుద్ధమైన
51/100
"పునరుత్థానములో" పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు?
A మొదటి
B రెండవ
C ప్రధమ
D చివరి
52/100
నీతిమంతులకు అనీతిమంతులకు "పునరుత్థానము""కలుగబోవుచున్నదనే ఏమి కలిగియున్నాము?
A ధైర్యము
B నిరీక్షణ
C విశ్వాసము
D సంకల్పము
53/100
క్రీస్తు శ్రమపడి మృతుల "పునరుత్థానము"పొందువారిలో మొదటివాడగుట చేత ప్రజలకు అన్యజనులకు ఏమి కలుగుచున్నది?
A రక్షణ
B అధికారము
C వెలుగు
D కృపావరము
54/100
మృతులలో నుండి "పునరుత్థానుడై"నందున దేనిని బట్టి క్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను?
A సిలువమరణమునుబట్టి
B కఠిన శ్రమలనుబట్టి
C విధేయతను బట్టి
D పరిశుద్ధమైన ఆత్మను బట్టి
55/100
చనిపోయి తిరిగి లేచుటను ఏమంటారు?
ⓐ జీవము
ⓑ బ్రతుకు
ⓒ మెలకువ
ⓓ పునరుత్థానము
56/100
పునరుత్థానము, జీవము ఎవరు?
ⓐ యేసుక్రీస్తు
ⓑ మహాదూత
ⓒ కెరూబు
ⓓ హతసాక్షులు
57/100
బైబిల్ నందు మొదటగా చనిపోయి తిరిగిలేపబడినదెవరు?
ⓐ ఏలీయా
ⓑ సారెపతు స్త్రీ కుమారుడు
ⓒ షూనేమీయురాలి కుమారుడు
ⓓ నయామాను
58/100
చనిపోయి తిరిగి యేసుచే లేపబడిన చిన్నది ఎవరి కుమార్తె?
ⓐ సమాజపుమందిర అధికారి
ⓑ కనాను స్త్రీ
ⓒ ప్రధానయాజకుని
ⓓ జైలు అధికారి
59/100
నాయీనను ఊరిలో యేసు చనిపోయిన ఎవరి కుమారుడిని లేపెను?
ⓐ యాజకుని
ⓑ విధవరాలి
ⓒ శతాధిపతి
ⓓ సుంకరి
60/100
చనిపోయి నాలుగు దినములు సమాధిలో నున్న ఎవరిని యేసు లేపెను?
ⓐ మార్తా
ⓑ మరియ
ⓒ లాజరు
ⓓ జక్కయ
61/100
యేసు నందు ఏమి యుంచితే చనిపోయినను బ్రదుకుదుము?
ⓐ నమ్మకము
ⓑ అనుకొంటే
ⓒ విశ్వాసము
ⓓ వెంబడించిన
62/100
చచ్చి ఎండిన వేటికి జీవమిచ్చి దేవుడు బ్రదికించెను?
ⓐ చర్మముకు
ⓑ కండరములకు
ⓒ అవయవములకు
ⓓ యెముకలకు
63/100
సమాధిలో నున్న ఎవరి శల్యములు తగిలి శవము బ్రదికి నిలిచెను?
ⓐ ఏలీయా
ⓑ ఎలీషా
ⓒ మోషే
ⓓ యోసేపు
64/100
కాయిలా పడి చనిపోయిన ఎవరిని పేతురు బ్రదికించెను?
ⓐ లూదియ
ⓑ ఫిబే
ⓒ తబితా
ⓓ పెర్సిసు
65/100
నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్థు నుండి పడి చనిపోయిన ఎవరిని పౌలు బ్రదికించెను?
ⓐ దేమా
ⓑ ఐతుకు
ⓒ తీతు
ⓓ మార్కు
66/100
బ్రదికి యేసునందు విశ్వాసముంచితే ఏమవును?
ⓐ మహిమకరము
ⓑ జీవముండును
ⓒ ఎప్పటికి చనిపోడు
ⓓ కిరీటమొచ్చును
67/100
సిలువ వేయబడి చనిపోయి, సమాధి చేయబడి మూడవ దినమున యేసు ఎలా లేచెను?
ⓐ ప్రధమఫలముగా
ⓑ సజీవముగా
ⓒ శరీరముతో
ⓓ పైవన్నియు
68/100
సిలువపై యేసు ప్రాణము విడిచిన తర్వాత నిద్రించిన అనేక మంది ఎవరు లేచెను?
ⓐ మృతులు
ⓑ చచ్చినవారు
ⓒ పరిశుద్ధుల శరీరములు
ⓓ హతులు
69/100
మృతులలో నుండి పునరుత్థానము పొందుటకు యేసు మరణవిషయములో ఏమి గలవారమై యుండాలి?
ⓐ పశ్చాత్తాపము
ⓑ తగ్గింపు
ⓒ విధేయత
ⓓ సమానానుభవము
70/100
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు "జయము" అనుగ్రహించుచున్న దేవునికి ఏమి కలుగును గాక?
A యుద్దము
B నేరము
C స్తోత్రము
D బలము
71/100
నీతిమంతులకు "జయము" కలుగుట దేనికి కారణము?
A గర్వమునకు
B అహంకారమునకు
C ఉత్సాహమునకు
D మహాఘనతకు
72/100
దేవుని మూలముగా పుట్టిన వారందరు దేనిని "జయించు"దురు?
A మహిమను
B శోధనను.
C లోకమును
D వాక్యమును
73/100
కీడును దేనిచేత "జయించ"వలెను?
A హింస
B ప్రేమ
C మేలు
D నింద
74/100
దూతతో పోరాడి ఎవరు "జయమొందెను"?
A అబ్రాము
B హనోకు
C ఏలీయా
D యాకోబు
75/100
యెహోవా ఎవరికి తోడుగా ఉండెను గనుక అతడు తాను వెళ్లిన చోటనెల్ల "జయము" పొందెను?
A ఆహాజు
B యోవాబు
C హిజ్కియా
D హోషేయ
76/100
ఎవరి చేత యెహోవా సిరియా దేశమునకు "జయము" కలుగజేసియుండెను?
A సొలొమోను
B యెహోషపాతు
C నయమాను
D దానియేలు
77/100
'దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము' ఎన్ని ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై "జయము" పొందెను?
A మూడు
B ఐదు
C ఏడు
D రెండు
78/100
ఎవరు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించి "జయమొందిరి"?
A యూదావారు
B ఇశ్రాయేలువారు
C సిరియావారు
D మిద్యానువారు
79/100
"జయించు"వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును' అని ఏ సంఘమును గూర్చి వ్రాయబడెను?
A పెర్గము
B సార్దీస్
C ఎఫెసు
D తుయతైర
80/100
జయించువాడు ఎన్నవ మరణము వలన ఏ హానియుచెందడు?
A మొదటి
B రెండవ
C ఐదవ
D మూడవ
81/100
"జయించు"వాడు దేవుని పరదైసులో ఉన్న వేటిని భుజించును?
A అగ్ని గంధకములను
B కడపటి యేడుతెగుళ్లను
C జీవవృక్షఫలములను
D సువర్ణపాత్రలను
82/100
'మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు "జయము" నొందరు' అను మాట యూదా రాజైన సిద్కియాకు ఎవరు ప్రకటించెను?
A దానియేలు
B యిర్మీయా
C యెహెజ్కెలు
D యెషయా
83/100
దావీదు కుమారునికి "జయము" అని దేవాలయములో ఎవరు కేకలు వేయుచుండెను?
A యాజకులు
B చిన్నపిల్లలు
C యూదులు
D శాస్త్రులు
84/100
"జయించు" వాడు దేవుని ఆలయములో దేనిగా ఉండును?
A ఒక స్తంభముగా
B తాళపుచెవిగా
C ఒక గ్రంధముగా
D ఒక వృక్షముగా
85/100
రాకడకు యుగసమాప్తి సూచనలు తెలుపమని ఎవరు యేసును అడిగెను?
A శాస్త్రులు
B పరిసయ్యులు
C జనులు
D శిష్యులు
86/100
జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము కరవులు భూకంపములు వేటికి ప్రారంభము?
A వేదనలకు
B శోధనలకు
C రోదనలకు
D భయములకు
87/100
ఆకాశము నుండి ఎటువంటి సూచనలు కనబడును?
A అగ్ని ప్రవాహము
B మెరుపుల తాకిడి
C మహాభయోత్పాతములు
D భయంకరపడుగులు
88/100
ఏ ప్రవక్త చెప్పిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట చూతుము?
A దావీదు
B దానియేలు
C యెషయా
D యెహెజ్కేలు
89/100
దేని మీదికి మిక్కిలి యిబ్బంది వచ్చును?
A ఇంటి
B జనము
C పొలము
D భూమి
90/100
ఎవరు అనేకులుగా వచ్చి పలువురిని మోసపరచెదరు?
A దోపిడిదారులు
B అబధ్ధప్రవక్తలు
C ద్రోహసమూహము
D చోరగ్రాహకులు
91/100
అన్యజనుల కాలములు ఏమగు వరకు యెరూషలేము వారి చేత త్రొక్కబడును?
A వితరణము
B వినియోగము
C సంపూర్ణము
D సాధికారము
92/100
రాకడ దినములలో ఎవరెవరికి శ్రమ?
A వేశ్యలకు; జారులకు
B పెద్దలకు, వృద్ధులకు
C బీదలకుపేదలకు
D గర్భిణులకు; పాలిచ్చువారికి
93/100
అక్రమము ఏమి అవుట చేత అనేకుల ప్రేమ చల్లారును?
A వ్యాపించుట
B విస్తరించుట
C అధికము
D వెదజల్లుట
94/100
దేని చేత మన ప్రాణమును దక్కించుకొందుమని యేసు చెప్పెను?
A ఆస్తి
B వెండి
C బంగారము
D ఓర్పు
95/100
యెసయ్యను పెట్టుటకు సమాధిని ఇచ్చింది ఎవరు?
Ⓐ అరిమతయియ యోసేపు
Ⓑ దావీదు
Ⓒ పిలాతు
Ⓓ యోహను
96/100
యేసు తిరిగిలేచి వచ్చినప్పుడు పండ్రెండు మందిలో ఒకడు లేకపొయెను అతను ఎవరు?
Ⓐ పేతురు
Ⓑ లుకా
Ⓒ తోమా
Ⓓ యాకోబు
97/100
ఆయన లేచిన తరువాత ఏ సముద్రము దగ్గర శిష్యులకు కనిపించెను ?
Ⓐ కిన్నెరెతు
Ⓑ అరేబియా
Ⓒ తిబిరియ
Ⓓ గలిలయ
98/100
క్రీస్తు శ్రమపడి............... దినమున మృతులలో నుండి లేచునని వ్రాయబడి యున్నది?
Ⓐ విశ్రాంతి దినము
Ⓑ సిద్దపరచు దినము
Ⓒ మూడవదినము
Ⓓ ఆదివారము
99/100
నేను ప్రభువును చూచితిని అని అనిన స్త్రీ ఎవరు?
Ⓐ యోహన్న
Ⓑ సుసన్న
Ⓒ మరియ
Ⓓ మగ్దలేనే మరియ
100/100
క్రీస్తు గాయాలు చూసిన తరువాతే ఆయన పునరుత్థానుడయ్యాడని నేను నమ్ముతాను అన్న శిష్యుడు ఎవరు?
Ⓐ యాకోబు
Ⓑ అంద్రెయ
Ⓒ పేతురు
Ⓓ తోమా
Result: