Telugu Bible Quiz on Daniel | 100 Bible Quiz Questions from Daniel Part-1 | Telugu Bible Quiz

1➤ దానియేలు గ్రంధములో మొత్తం అద్యాయాలు ఎన్ని?

1 point

2➤ దానియేలు గ్రంధములో మొత్తం వచనాలు ఎన్ని?

1 point

3➤ దానియేలు గ్రంధాన్ని వ్రాసింది ఎవరు?

1 point

4➤ వీరిలో బబులోను రాజు ఎవరు?

1 point

5➤ యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు--- మీదికి వచ్చెను?

1 point

6➤ యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను? ?

1 point

7➤ బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని -------?

1 point

8➤ యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను నెబుకద్నెజరు రాజుచేతికప్పగించింది ఎవరు?

1 point

9➤ దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, నెబుకద్నెజరు ఎక్కడికి తీసుకు వెళ్లెను?

1 point

10➤ దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, నెబుకద్నెజరు ఎక్కడుంచెను?

1 point

11➤ రాజగు నెబుకద్నెజరు యొక్క నపుంసకుల అధిపతి పేరు ఏమిటి?

1 point

12➤ నెబుకద్నెజరు తన నపుంసకుల యధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన ఎంతమంది బాలురను రప్పించమని చెప్పెను?

1 point

13➤ నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఏ భాషను నేర్పించమని చెప్పెను?

1 point

14➤ రాజ నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను భుజించు ఆహారములో నుండి------నియమించెను?

1 point

15➤ రాజు నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను పానముచేయు----------నుండి అనుదిన భాగమునియమించెను?

1 point

16➤ నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతితో రాజు నగరునందు నిలువదగిన బాలురను ఎన్ని సంవత్సరములు పోషించమని చెప్పెను?

1 point

17➤ రాజు నగరునందు నిలువదగిన బాలురను మూడు సంవత్సరములు పోషించిన పిమ్మట ఎవరి యెదుట నిలువబెట్టునట్లు రాజు ఆజ్ఞ ఇచ్చెను?

1 point

18➤ నపుంసకుల అధిపతి దానియేలునకు ఏ పేరు పెట్టెను?

1 point

19➤ నపుంసకుల అధిపతి హనన్యాకు ---- అను పేరు పెట్టెను?

1 point

20➤ వీరిలో దానియేలు స్నేహితుడు ఎవరు?

1 point

21➤ నపుంసకుల యధిపతి మిషాయేలునకు ఏ పేరు పెట్టెను?

1 point

22➤ నపుంసకుల యధిపతి అజర్యాకు పెట్టిన పేరు ఏమిటి?

1 point

23➤ రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను----------పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను?

1 point

24➤ దానియేలు తాను అపవిత్రుడు కాకుండునట్లు రాజు భుజించు భోజనమును పుచ్చుకొనకుండ సెలవిమ్మని ఎవరిని వేడుకొనెను?

1 point

25➤ దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు------ నొంద ననుగ్రహించెను?

1 point

26➤ నపుంసకుల యధిపతి దానియేలుతో మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను---------- అనెను?

1 point

27➤ నపుంసకుల యధిపతి దానియేలుతో మీరు రాజుచేత నాకు--------కలుగజేతురనెను?

1 point

28➤ దానియేలు నియామకునితో భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు -------ను నీ దాసులమగుమాకిప్పించమనెను?

1 point

29➤ దానియేలు నియామకునితో దయచేసి పది దినములవరకు మమ్మును----------చేయమనెను?

1 point

30➤ నపుంసకుల యధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను?

1 point

31➤ దానియేలునకు అతని స్నేహితులకు నియామకుడు వేటినిచ్చెను?

1 point

32➤ దేవుడు దానియేలునకు అతని స్నేహితులకు జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు----------- యు అనుగ్రహించెను?

1 point

33➤ దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు-----------గలవాడై యుండెను?

1 point

34➤ నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి బాలురందరిని ఎవరి సముఖమున నిలువబెట్టెను?

1 point

35➤ రాజు బాలురందరితో ….....?

1 point

36➤ రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును కనబడలేదు గనుక వారే ----------సముఖమున నిలిచిరి?

1 point

37➤ శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను దానియేలును అతని స్నేహితులును ఎన్ని యంతలు శ్రేష్ఠులని తెలియబడెను?

1 point

38➤ దానియేలు కోరేషు ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమువరకు జీవించెను?

1 point

39➤ నెబుకద్నెజరు తన యేలుబడియందు ఎన్నవ సంవత్సరమున కలలు కనెను?

1 point

40➤ కలలను గురించి రాజు మనస్సు -----?

1 point

41➤ రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై ఎవరిని పిలువనంపుడని యాజ్ఞ ఇచ్చెను?

1 point

42➤ రాజు కల్దీయులతో - నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను----------- పొంది యున్నాననెను?

1 point

43➤ రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదమని కల్దీయులు ఏ భాషతో అనిరి?

1 point

44➤ రాజు కల్దీయులతో నేను కళను మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు--------------గా చేయబడుదురనెను?

1 point

45➤ రాజు కల్దీయులతో కలను దాని భావమును మీరు తెలియ జేయనియెడల మీ యిండ్లు----------- గా చేయబడుననెను?

1 point

46➤ రాజు కల్దీయులతో - మీరు కలను దాని భావమును తెలియ జేసినయెడల నా సముఖములో------------ నొందుదురనెను?

1 point

47➤ కల్దీయులు రాజుతో తమరి దాసులమైన మాకు కలను చెప్పిన యెడల మేము దాని ------ తెలియజేసెదని ప్రత్యుత్తరమిచ్చిరి?

1 point

48➤ రాజు కల్దీయులతో నేను కలను మరచి యుండుట మీరు చూచి ------ చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాననెను?

1 point

49➤ రాజు కల్దీయులతో కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు---------- కలదని నేను తెలిసికొందుననెను?

1 point

50➤ రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోను లోని జ్ఞానులనందరిని---------చేయవలెనని యాజ్ఞ ఇచ్చెను?

1 point

51➤ బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతి పేరు ఏమిటి?

1 point

52➤ జ్ఞానులు చంపబడవలసియుండగా, దానియేలు అర్యోకు దగ్గరకు పోయి, ఏ విధముగా మనవిచేసెను?

1 point

53➤ రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు ఎవరినడిగెను?

1 point

54➤ దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు--------------దయచేయుమని రాజును బతి మాలెను?

1 point

55➤ దానియేలు తన యింటికి వెళ్లి కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఎవరిని హెచ్చరించెను?

1 point

56➤ రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము ఎవరికీ బయలుపరచబడెను?

1 point

57➤ కల యొక్క మర్మము బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని ----?

1 point

58➤ దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము -------- నొందును గాక అనెను?

1 point

59➤ ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు అని అన్నది ఎవరు?

1 point

60➤ దేవుడు వివేకులకు వివేకమును జ్ఞానులకు-------అనుగ్రహించువాడునైయున్నాడు?

1 point

61➤ దేవుడు మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అని అన్నది ఎవరు?

1 point

62➤ వెలుగు యొక్క నివాసస్థలము ఎవరి యొద్దనున్నది?

1 point

63➤ మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; అని అన్నది ఎవరు?

1 point

64➤ రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి అని దేవునితో అన్నది ఎవరు?

1 point

65➤ దానియేలు ఆర్యోకునొద్దకు వెళ్లి ------లోని జ్ఞానులను నశింపజేయవద్దనెను?

1 point

66➤ దానియేలు అర్యోకు నొద్దకు వెళ్లి నన్ను-------సముఖమునకు తోడుకొని పొమ్మనెను?

1 point

67➤ కల భావమును దానియేలు ఎవరికి తెలియజేసెదననెను?

1 point

68➤ రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజుతో అన్నది ఎవరు?

1 point

69➤ నేను చూచిన కలయు దాని భావమును తెలియ జెప్పుట నీకు శక్యమా? అని రాజు ఎవరినడిగెను?

1 point

70➤ దానియేలు రాజుతో మర్మములను బయలుపరచ గల దేవుడొకడు-------- యందు ఉన్నాడనెను?

1 point

71➤ దానియేలు రాజుతో--------- దినముల యందు కలుగబోవుదానిని దేవుడు మీకు తెలియజేసెననెను?

1 point

72➤ ------- కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని నెబుకద్నెజరు పడకమీద పరుండియుండెను?

1 point

73➤ ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని నెబుకద్నెజరు పడకమీద పరుండి---------- గలవాడై యుండెను?

1 point

74➤ రాజూ మనో చింతగలవాడై యుండగా--------- బయలు పరచు దేవుడు కలుగబోవు దానిని రాజుకు తెలియజేసెను?

1 point

75➤ రాజు తాను కలలో చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక-------అతనికి కనబడెను?

1 point

76➤ రాజు చూసిన ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరము,--------- గలదై అతని యెదుట నిలిచెను?

1 point

77➤ రాజు చూసిన ప్రతిమయొక్క శిరస్సు-------మయమై యుండెను?

1 point

78➤ రాజూ చూసిన ప్రతిమ యొక్క రొమ్మును భుజములును --------?

1 point

79➤ నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని పిలిచెను?

1 point

80➤ నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి దగ్గరకు వచ్చి యవనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి యొద్దకు రండని పిలిచెను?

1 point

81➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వారు నుండి బయటికి వచ్చిరి?

1 point

82➤ వీరిలో షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని పరీక్షించింది ఎవరు?

1 point

83➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి?

1 point

84➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుడు; అని అన్నది ఎవరు?

1 point

85➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు చేయబడునని రాజు శాసనము చేసెను?

1 point

86➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాని యిల్లు ఎప్పుడును ----- గా ఉండునని రాజు శాసనము చేసెను?

1 point

87➤ రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో ------?

1 point

88➤ నెబుకద్నెజరు జనులతో మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు------------- కలిగెననెను?

1 point

89➤ నెబుకద్నెజరు జనులతో ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము వరకు నిలుచుచున్నదనెను?

1 point

90➤ నెబుకద్నెజరు - నేను నా యింట విశ్రాంతియు నా నగర మందు గలవాడనైయుండి యొక కల కంటిననెను?

1 point

91➤ నెబుకద్నెజరు - నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను - పెట్టెననెను?

1 point

92➤ స్వప్నభావము నెబుకద్నెజరుకు తెలియజేయుటకై బబులోను నందరిని తన యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ ఇచ్చెను?

1 point

93➤ శకునగాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నెబుకద్నెజరు సన్నిధికి రాగా నెబుకద్నెజరు వారితో ------- చెప్పెను?

1 point

94➤ శకున గాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతి ష్యులును నెబుకద్నెజరు కనిన కలకు చెప్పలేకపోయిరి?

1 point

95➤ నెబుకద్నెజరు - కడపట బెత్తెషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; ఆత్మ అతని యందుండెను,కావున నేనతనికి నా కలను చెప్పితిననెను?

1 point

96➤ ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుమని నెబుకద్నెజరు ఎవరినడిగెను?

1 point

97➤ నెబుకద్నెజరు దానియేలుతో నేను నా పడకమీద పరుండియుండగా నాకు------- కలిగెననెను?

1 point

98➤ నెబుకద్నెజరు దానియేలుతో నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక ----- కనబడెననెను?

1 point

99➤ నెబుకద్నెజరు చూసినచెట్టు వృద్ధి పొంది --- దాయెను?

1 point

100➤ నెబుకద్నెజరు చూసిన చెట్టు కొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత -----గాను ఉండెను?

1 point

You Got