Bible Quiz in telugu on Proverbs #1 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్

  Bible Quiz On Proverbs #1 

 TELUGU BIBLE QUIZ ON PROVERBS 

సామెతల గ్రంధము  నుంచి బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు


1➤ సామెతల గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని?

1 point

2➤ సామెతల గ్రంధాన్ని వ్రాసింది ఎవరు?

1 point

3➤ సొలొమోను మొత్తం ఎన్ని సామెతలు వ్రాసాడు?

1 point

4➤ సొలొమోను తండ్రి పేరు ఏమిటీ?

1 point

5➤ సొలొమోను ఏ దేశాన్ని పరిపాలించాడు?

1 point

6➤ సామెతల గ్రంధములోని సామెతలు జ్ఞానము లేని వారికి----- కలిగించుటకు తగిన సామెతలు?

1 point

7➤ జ్ఞానముగలవాడు విని-------------- వృద్ధి చేసికొనును?

1 point

8➤ వివేకముగలవాడు ఆలకించి------------- సంపాదించుకొనును?

1 point

9➤ వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను ఎవరు గ్రహించుదురు?

1 point

10➤ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ------ కి మూలము?

1 point

11➤ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును--------------?

1 point

12➤ నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను ----------?

1 point

13➤ అవి తలకు సొగసైన మాలికయు కంఠమునకు-----------నై యుండును?

1 point

14➤ నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా -----?

1 point

15➤ మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి యుందము నిర్దోషియైన యొకని పట్టు కొనుటకు ------- అని అందురు?

1 point

16➤ పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని-------తోనే మింగివేయుదమందురు?

1 point

17➤ సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు --------------? ?

1 point

18➤ పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను --------- సొమ్ముతో నింపుకొందమందురు?

1 point

19➤ నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని------ ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు?

1 point

20➤ నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము ----- కు తీసికొనుము?

1 point

21➤ బుద్ధిహీనులు --- కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు?

1 point

22➤ ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక--------- గా నుండును?

1 point

23➤ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన --- నుండి వచ్చును?

1 point

24➤ యెహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన------------ గా నున్నాడు?

1 point

25➤ న్యాయము తప్పిపోకుండ యెహోవా కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన -----?

1 point

26➤ జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు ----- గా నుండును?

1 point

27➤ బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు-----?

1 point

28➤ అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను ------?

1 point

29➤ అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని--------- మార్గములను విడిచిపెట్టెదరు?

1 point

30➤ వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు......?

1 point

31➤ నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయిచాపగా ఎవరును ------------?

1 point

32➤ నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా-------

1 point

33➤ కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను ------- చేసెదను?

1 point

34➤ భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను ---- చేసెదను?

1 point

35➤ అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను ----?

1 point

36➤ జ్ఞానము వారికి..........ఆయెను ?

1 point

37➤ యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటకు వారికి ---------- లేకపోయెను?

1 point

38➤ నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము ---?

1 point

39➤ కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ------- లను అనుసరించెదరు?

1 point

40➤ జ్ఞానములేనివారు దేవుని విసర్జించి------------అగుదురు?

1 point

41➤ బుద్ధిహీనులు --- కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు?

1 point

42➤ ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక--------------గా నుండును?

1 point

43➤ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన --- నుండి వచ్చును?

1 point

44➤ యెహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన ------------గా నున్నాడు?

1 point

45➤ న్యాయము తప్పిపోకుండ యెహోవా కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన -----?

1 point

46➤ జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు ---- గా నుండును?

1 point

47➤ బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు-----------?

1 point

48➤ అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను------?

1 point

49➤ అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని ------------మార్గములను విడిచిపెట్టెదరు?

1 point

50➤ వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు ......?

1 point

You Got