Telugu Bible Quiz on City's in the bible ➤ బైబిలులోని పట్టణములు పై బైబుల్ క్విజ్

Q ➤ 1. అపొస్తలుడైన పౌలు "రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట" ఒక పట్టణములో కాపురముండెను. అది ఏ పట్టణము?


Q ➤ 2. అర్తెమిదేవి (డయానా) ని దేవతగా పూజించిన పట్టణము ఏది?


Q ➤ 3. ఈ పట్టణమందు "తెలియబడని దేవునికి" బలిపీఠము కట్టబడింది. అది ఏ పట్టణము?


Q ➤ 4. ఈ పట్టణములలో ఆరింటిని యెహోషువ ఏర్పరచాడు. అవి ఏ పట్టణములు?


Q ➤ 5. "ఈత చెట్లుగల పట్టణము" అని పిలువబడిన పట్టణమేది?


Q ➤ 6. అబ్రాహాము రెండు పట్టణములకొరకై విజ్ఞాపన ప్రార్ధన చేశాడు. ఆ పట్టణముల పేర్లు తెలుపుము?


Q ➤ 7. లోతు ఒక ఊరికి పారిపోయాడు. అది ఏ ఊరు?


Q ➤ 8. యెబూసీయుల పట్టణము పేరేమిటి?


Q ➤ 9. ఓ ప్రవక్త ఈ పట్టణముయొక్క నాశనము గూర్చి ప్రవచించాడు. అయితే అది పశ్చాత్తాపబడి, రక్షింపబడింది. అది ఏ పట్టణము?


Q ➤ 10. బైబిలునందలి ఒకానొక గ్రంథములో "కూలిపోయిన" పట్టణముగా వర్ణింపబడిన పట్టణమేది?


Q ➤ 11. రాజైన అహష్వేరోషుయొక్క పట్టణము పేరు తెలుపుము?


Q ➤ 12. శిష్యులు మొట్టమొదట ఒక పట్టణములో "క్రైస్తవులు" అని పిలువబడ్డారు. అది ఏ పట్టణము?


Q ➤ 13. అపొస్తలుడైన పౌలు జన్మించిన పట్టణము పేరు తెలుపుము?


Q ➤ 14. "తిన్ననిదనబడిన వీధి" ఏ పట్టణములో ఉంది?


Q ➤ 15. ఒక బలవంతుడు ఈ పట్టణపు తలుపులను ద్వారబంధములను ఊడబెరికి తీసుకుపోయాడు. అది ఏ పట్టణము?