Telugu Bible Quiz | Telugu christian quiz questions | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

 Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ ప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలును అని యేసయ్యతో అన్నది ఎవరు?

2➤ నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని హేరోదుతో చెప్పింది ఎవరు?

3➤ తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు ---- తో సమానుడు?

4➤ వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న — కమ్మివంటిది?

5➤ పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని యేసయ్య ఎవరిని హెచ్చరించెను?

6➤ ఎడ్ల యొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అని అన్నది ఎవరు?

7➤ వీరిలో గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నది ఎవరు?

8➤ పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఎవరి మీదికి దిగి వచ్చెను?

9➤ ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని వ్రాసింది ఎవరు?

10➤ ఉపదేశము నంగీకరించువాడు ఏ మార్గములో ఉన్నాడు?

Your score is