Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with answers

 Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with Answers



1/10
Q: నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అని యేసయ్య ఎవరితో చెప్పెను?
A: పౌలుతో
B: పేతురుతో
C: యెహానుతో
D: తోమాతో
2/10
Q: సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఎవరికి విరోధముగా ఉండెను?
A: ఇశ్రాయేలీయులకు
B: ఐగుప్తీయులకు
C: ఫిలిష్తియులకు
D: అమ్మోరీయులకు
3/10
Q: దేవుడు ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ఎవరిని వట్టిచేతులతో పంపివేసెను?
A: బలవంతులను
B: ధనవంతులను
C: జ్ఞానవంతులను
D: బుద్ధిమంతులను
4/10
Q: భక్తిహీనుడు రాగానే ఏమి వచ్చును?
A: తిరస్కారము
B: బలత్కారము
C: చమత్కారము
D: మహత్కారము
5/10
Q: దుష్టులకు విజయము ఎంత కాలముండును?
A: కొద్దికాలము
B: దీర్ఘకాలము
C: నియమిత కాలము
D: శాశ్వతకాలము
6/10
Q:జ్ఞానులు దేనిని స్వతంత్రించుకొందురు?
A: బలమును
B: ధనమును
C: ధైర్యమును
D: ఘనతను
7/10
Q: విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, అని పౌలు ఎవరితో అన్నాడు? ?
A: తీతుతో
B: తిమోతితో
C: ఫిలేమోనుతో
D: బర్నబాతో
8/10
Q: సైఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య ఏమి చేయుచుండెను?
A: మహత్కార్యములను
B: చమత్కార్యములను
C: గొప్ప సూచక క్రియలను
D:మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను
9/10
Q: నాకు దాహమునకిమ్మని యేసయ్య ఎవరినడిగెను?
A: శిష్యులను
B: శాస్త్రులను
C: పరిసయ్యులను
D: సమరయ స్త్రీని
10/10
Q: నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అని యేసయ్య ఎవరితో చెప్పెను?
A: పౌలుతో
B: పేతురుతో
C: యెహానుతో
D: తోమాతో
Result: