Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with answers

 Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with Answers



1/10
యథార్థవంతులు దేనిని స్వతంత్రించుకొందురు?
A: మేలైన దానిని
B: బలమైన దానిని
C: సులువైన దానిని
D: కఠినమైన దానిని
2/10
ఇందులో సూర్యుడస్తమించువరకు ఏది నిలిచియుండకూడదు?
A: దుఃఖము
B: సంతోషము
C: కోపము
D: శాపము
3/10
మనోదుఃఖమువలన ఏది నలిగిపోవును?
A: శరీరము
B: ఆత్మ
C: మనస్సు
D: మెదడు
4/10
ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని ఎందులో వ్రాయబడియున్నది?
A: ధర్మశాస్త్రములో
B: జీవగ్రంధములో
C: రాజుల గ్రంధములో
D: ప్రవక్తల గ్రంధములో
5/10
కాలములు సమయములు ఎవరి స్వాధీనములో ఉన్నాయి?
A: దేవుని స్వాధీనములో
B: దూతల స్వాధీనములో
C: మనుషుల స్వాధీనములో
D: అపవాది స్వాధీనములో
6/10
పనివాడు దేనికి పాత్రుడు?
A: తన కష్టమునకు
B: తన జీతమునకు
C: తన లాభమునకు
D: తన నష్టమునకు
7/10
వీటిలో సాతాను ఏ వేషము ధరించుకొనుచున్నాడు?
A: వెలుగుదూత
B: ప్రధాన దూత
C: చివరి దూత
D: మొదటి దూత
8/10
సర్పము తన కుయుక్తిచేత ఎవరిని మోసపరచెను?
A: ఆదామును
B: హవ్వను
C: కయీనును
D: హేబెలును
9/10
అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఎవరు ప్రత్యక్షమాయెను?
A: దేవుని కుమారుడు
B: దేవుని దూతలు
C: దేవుని సేవకులు
D: దేవుని ప్రవక్తలు
10/10
విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తియై యున్నాడు?
A: లోకమునకు
B: సంఘమునకు
C: నరకమునకు
D: ధర్మశాస్త్రమునకు
Result: