Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్
1/10
Q: వీరిలో దేవుడు ఎవరిని వర్ధిల్లజేయును?
A: బలవంతులను
B: ధైర్యవంతులను
C: జ్ఞానవంతులను
D: యథార్థవంతులను
2/10
Q: ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన ఏమి కలుగును?
A: లాభము
B: నష్టము
C: సిగ్గు
D: జయము
3/10
Q: కోపము రేపగా ఏమి పుట్టును?
A: భయము
B: దిగులు
C: కలహము
D: దుఃఖము
4/10
Q: అతిశయించువాడు దేని యందు అతిశయింప వలెను?
A: ధనమునందు
B: బలమునందు
C: జ్ఞానమునందు
D: ప్రభువునందు
5/10
Q: బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములైయున్నవి?
A: దేవుని యందు
B: మనుష్యుల యందు
C: దూతల యందు
D: దయ్యముల యందు
6/10
Q: దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.అని అన్నది ఎవరు?
A: పౌలు
B: పేతురు
C: యోహాను
D: యేసుక్రీస్తు
7/10
Q: క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు ఎవరితో మాట లాడుచున్నాడు?
A: దేవునితో
B: మనుష్యులతో
C: దూతలతో
D: అపవాదితో
8/10
Q: వీరిలో దేవుని ఉగ్రత ఎవరి మీదికి వచ్చును?
A: విధేయులైన వారిమీదికి
B: అవిధేయులైన వారిమీదికి
C: తెలివిలేనివారిమీదికి
D: బలములేనివారిమీదికి
9/10
Q: పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంత మంది కన్య కలను పోలియున్నది?
A: పదిమంది
B: ఇరువది మంది
C: ముప్పది మంది
D: నలుబది మంది
10/10
Q: దేవుడు పంపిన యిద్దరు సాక్షులు గోనెపట్ట ధరించుకొని ఎన్ని దినములు ప్రవచింతురు?
A: 1220
B: 1230
C: 1260
D: 1290