Telugu Bible Quiz on 1st Peter | 1st Peter Bible quiz in Telugu | పేతురు వ్రాసిన మొదటి లేఖ పై తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu

 పేతురు వ్రాసిన మొదటి లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

1st Peter Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 1st Peter Book | Telugu Bible Quiz on 1st Peter With Answers

Total Questions: 25
Total Marks:25 (Each question carries 1 mark)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1 mark
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 


1/25
పరిశుద్దాత్మ ఎక్కడ నుంచి పంపబడ్డాడు?
ఎ. పాతాళం
బి. నరకం
సి. పరలోకం
డి. పరదైసు
2/25
ప్రభువు -----ఎల్లప్పుడును నిలుచును
ఎ. ప్రేమ
బి. వాక్యము
సి. సత్యము
డి. కృప
3/25
కొంచెము కాలము మీకు-----కలుగుచున్నది
ఎ. సంతోషము
బి.కోపము
సి. కష్టము
డి. దుఃఖము
4/25
ఆ----- పరలోకమందు భద్రపరచబడియున్నది
ఎ. స్వాస్థ్యము
బి.ధన్యత
సి. కృప
డి. ఆశీర్వాదం
5/25
మీ-------దేవునియందు ఉంచబడియున్నది
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. నమ్మకము
డి.నీతి
6/25
ప్రభువు------------
ఎ. దయాళుడు
బి. భయంకరుడు
సి. ప్రేమామయుడు
డి. పైవన్నీ
7/25
సజీవమగు రాయి ఎవరు?
ఎ. మోషే
బి. పౌలు
సి. ప్రభువు
డి.పేతురు
8/25
---------ఆశలను వదిలిపెట్టాలి
ఎ. పాపము
బి. శాపపు
సి.కోపపు
డి. శరీర
9/25
మీరు---- వలె తప్పిపోతిరి
ఎ. మేక
బి.గొర్రె
సి. జింక
డి. అపవాది
10/25
సహోదరులను--------
ఎ. ప్రేమించుడి
బి. ఆదరించుడి
సి. ఆహ్వానించుడి
డి. ఏదీకాదు
11/25
---------చొప్పున వారితో కాపురము చేయుడి
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. తెలివి
డి.జ్ఞానము
12/25
ఆ ఓడలో నీటి ద్వారా ఎంతమంది రక్షణ పొందారు?
ఎ. 5
బి.7
సి.8
డి.10
13/25
------ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది
ఎ. బాప్తిస్మము
బి. కృప
సి. నీతి
డి. విశ్వాసము
14/25
------చేసి శ్రమపడుటయే బహుమంచిది
ఎ. కీడు
బి. మేలు
సి. పాపము
డి. ఏదీకాదు
15/25
---------ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది
ఎ. దేవదూత
బి. అపవాది
సి. పౌలు
డి. ప్రభువు
16/25
---------శరీరమందు శ్రమపడెను
ఎ. కయీను
బి. హేబెలు
సి. క్రీస్తు
డి. ఏదీకాదు
17/25
తీర్పు ఎవరి ఇంటి యొద్ద ఆరంభమగును?
ఎ. అపవాది
బి. పౌలు
సి. మోషే
డి. దేవుని
18/25
అట్టి -------ను ఆయుధముగా ధరించుకొనుడి
ఎ. మనస్సు
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. ఓర్పు
19/25
--------అనేక పాపములను కప్పును
ఎ. కృప
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. నీతి
20/25
--------చేయుటకు మెలకువగా ఉండుడి
ఎ. ప్రార్థన
బి. మేలు
సి. సహాయం
డి. ఏదీకాదు
21/25
మీ------యావత్తు ఆయనమీద వేయుడి
ఎ. చింత
బి. భారము
సి. కష్టము
డి. నష్టము
22/25
నిబ్భరమైన----- గలవారై మెలకువగా ఉండుడి
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. బుద్ధి
డి. సహనము
23/25
--------నందు స్థిరులై వానిని ఎదురించుడి
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. బుద్ధి
డి. సహనము
24/25
సర్వకృపానిధి ఎవరు?
ఎ. అపవాది
బి. మోషే
సి. పాలు
డి. దేవుడు
25/25
మీ విరోధియైన -------
ఎ. అపవాది
బి. పాపము
సి.కోపము
డి. దుఃఖము
Result: