Telugu bible quiz on acts of the apostles chapter 1-10 (అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్)

1➤ అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు?

1 point

2➤ యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు?

1 point

3➤ యోసేపుకి మరొక పేరు ఏమిటి?

1 point

4➤ యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి?

1 point

5➤ ఆ కాలమందు ఎంతమంది కూడుకొని ఉన్నారు?

1 point

6➤ మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము?

1 point

7➤ ఎవరు పాతాళములో విడువ బడలేదు?

1 point

8➤ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు?

1 point

9➤ ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడిరి?

1 point

10➤ అప్పుడు ప్రతివానికి -- --- కలిగెను.

1 point

11➤ ఎన్ని గంటలకు శిష్యులు దేవాలయానికి వెళ్లారు?

1 point

12➤ ఎంతమంది శిష్యులు దేవాలయానికి వెళ్లారు?

1 point

13➤ ఎవరెవరు దేవాలయానికి వెళ్లారు?

1 point

14➤ శిష్యులు వెళ్లిన దేవాలయము పేరు ఏమిటి?

1 point

15➤ ఎవరి నామమున నడువమని శిష్యులు చెప్పారు?

1 point

16➤ వాక్యము విని నమ్మిన వారిలో పురుషులు ఎంతమంది?

1 point

17➤ బర్నబా ఏ గోత్రానికి చెందినవాడు?

1 point

18➤ బర్నబా ఎక్కడ పుట్టాడు?

1 point

19➤ బర్నబా మరొక పేరు ఏమిటి?

1 point

20➤ హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు?

1 point

21➤ అననీయ భార్య పేరు ఏమిటి?

1 point

22➤ అబద్దమాడి మరణించింది ఎవరు?

1 point

23➤ వారందరు ఏకమనస్కులై ఏ మండపములో ఉన్నారు?

1 point

24➤ ఎవరు లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను?

1 point

25➤ ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించిందెవరు?

1 point

26➤ హెబ్రీయుల మీద ఏ భాష మాట్లాడేవారు సణిగారు?

1 point

27➤ హెబ్రీయుల మీద సణిగింది ఎవరు?

1 point

28➤ ఆహారము పంచిపెట్టుటకు ఎంతమందిని ఏర్పరచుకున్నారు?

1 point

29➤ యూదుల మతప్రవిష్టుడు ఎవరు?

1 point

30➤ ఎవరి ముఖము దేవదూత ముఖమువలె వారికి కనిపించెను?

1 point

31➤ రాళ్లతో కొట్టబడి చనిపోయింది ఎవరు?

1 point

32➤ సౌలు ఎవరి చావునకు సమ్మతించాడు?

1 point

33➤ అగ్నిజ్వాలలో మోషేకు కనిపించింది ఎవరు?

1 point

34➤ అబ్రహాము తండ్రి ఎక్కడ మరణించాడు?

1 point

35➤ హారానుకు మునుపు అబ్రహాము ఎక్కడున్నాడు?

1 point

36➤ ఆ కాలమందు ఎందులోని సంఘమునకు గొప్ప హింస కలిగెను?

1 point

37➤ అందరూ ఏ దేశానికి చెదరిపోయారు?

1 point

38➤ నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చింది ఎవరు?

1 point

39➤ నపుంసకుడు ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు?

1 point

40➤ సంఘమును హింసించిన శిష్యుడు ఎవరు?

1 point

41➤ పౌలు ఎన్ని దినములు చూపులేక ఉన్నాడు?

1 point

42➤ దమస్కులో ఉన్న శిష్యుని పేరు ఏమిటి?

1 point

43➤ దమస్కులోని యూదులను కలవరపరచింది ఎవరు?

1 point

44➤ తబితా అను పేరునకు అర్థం ఏమిటి?

1 point

45➤ పేతురు యొప్పేలో ఎవరి ఇంట బహు దినములున్నాడు?

1 point

46➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎవరు?

1 point

47➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎక్కడుండేవాడు?

1 point

48➤ ఎవరి ప్రార్థన దేవునికి వినబడెను?

1 point

49➤ పేతురు ఎన్ని గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దెమీద కెక్కాడు?

1 point

50➤ పేతురు దగ్గరకు ఎంతమంది మనుష్యులు వచ్చారు?

1 point

You Got