Telugu bible quiz on Acts of the apostles chapter 21-28 అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్

1➤ ఎఫెసీయుడు ఎవరు?

1 point

2➤ కుప్రీయుడు ఎవరు?

1 point

3➤ ఫిలిప్పుకు ఎంతమంది కన్యకలుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు?

1 point

4➤ ఫిలిప్పు నివసించేది ఎక్కడ?

1 point

5➤ యూదయనుండి కైసరయకు వచ్చిన ప్రవక్త ఎవరు?

1 point

6➤ పాలు ఏ ఊరికి చెందినవాడు?

1 point

7➤ పౌలు పుట్టుకతో రోమీయుడా?

1 point

8➤ ద్రవ్యమిచ్చి రోమా పౌరసత్వము సంపాదించుకున్నది ఎవరు?

1 point

9➤ పౌలుని కొరడాలతో కొట్టింది ఎవరు?

1 point

10➤ సైఫనుని చంపినవారి వస్త్రములకు కావలిగా ఉన్నది ఎవరు?

1 point

11➤ ప్రధానయాజకుని పేరు ఏమిటి?

1 point

12➤ పునరుత్థానము లేదని నమ్మేది ఎవరు?

1 point

13➤ పౌలును సైనికులు రాత్రివేల ఎక్కడికి తీసుకెళ్లారు?

1 point

14➤ పౌలును అధిపతి నొద్దకు పంపింది ఎవరు?

1 point

15➤ కైసరయలో ఉన్న అధిపతి పేరు ఏమిటి?

1 point

16➤ పౌలు మీద ఫిర్యాదు తెచ్చిన న్యాయవాది ఎవరు?

1 point

17➤ ఫేలిక్సు భార్య పేరు ఏమిటి?

1 point

18➤ ఫొలిక్సుకు ప్రతిగా వచ్చిన అధిపతి ఎవరు?

1 point

19➤ పౌలును బంధకములలోనుంచి విడిచిపెట్టనిది ఎవరు?

1 point

20➤ పౌలు ప్రసంగము విని భయపడిన అధిపతి ఎవరు?

1 point

21➤ ఫేస్తు దర్శనం కోసం వచ్చింది ఎవరు?

1 point

22➤ ఔగుస్తు పటాలములో శతాధిపతి పేరు ఏమిటి?

1 point

23➤ అరిస్తార్కు ఏ పట్టణానికి చెందినవాడు?

1 point

24➤ మంచిరేవులు అను స్థలం దగ్గర ఉన్న పట్టణం ఏమిటి?

1 point

25➤ ఓడలో ఉన్నవారు ఎంతమంది?

1 point

26➤ మెలితే ద్వీపములో ముఖ్యుడు ఎవరు?

1 point

27➤ అశ్వనీ చిహ్నముగల ఓడ ఏ పట్టణానికి చెందినది?

1 point

28➤ పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట కాపురమున్నాడు?

1 point

29➤ అపొస్తలుల కార్యముల పుస్తకములో పెద్ద అధ్యాయము ఏది?

1 point

30➤ అపొస్తలుల కార్యముల పుస్తకములో ఉన్న వచనాలు ఎన్ని?

1 point

You Got