1. కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ?
2. నిన్ను కాపాడువాడు............... ?
3. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు............. గా ఉండును ?
4. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను.................... ?
5. .................యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి?
6. భూమ్యాకాశములను సృజించినయెహోవా నామము వలనేమన...........కలుగుచున్నది?
7. యెహోవాయందు నమ్మికయుంచువారు నిత్యము నిలుచు... కొండవలెనుందురు?
8. యెహోవా మంచి వారికి.............చేయుము?
9. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు అన్యజనులు ఏమని చెప్పుకొనిరి?
10. కన్నీళ్లు విడుచుచు విత్తువారు......... తో పంటకోసెదరు ?
11. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము...............?
12.........................యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము?
13. ..............ఆయన యిచ్చు బహుమానము ?
14. యోవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతునిచేతిలోని............ వంటివారు?
15.యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు .........?
16. యెహోవా.............భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపియున్నాడు ?
17. యెహోవా నీవు... కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలువగలడు ?
18. జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్దు...........దొరుకును ?
19. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటే ఎక్కువగా నా ప్రాణము............ కొరకు కనిపెట్టుచున్నది?
20. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము ఆయన యొద్ద .......దొరుకును ?
Result:
