1/10
	1.యేసయ్య జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి___ ప్రాంతములకు వచ్చెను?
2/10
	2.పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి యేసయ్యను శోధించుటకు ఆకాశమునుండి ఒక ___తమకు చూపుమని ఆయనను అడిగిరి?
3/10
	3.మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. అని అన్నది ఎవరు?
4/10
	4.వ్యభిచారులైన చెడ్డతరము వారు ------ నడుగుచున్నారు?
5/10
	5.యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని యేసయ్య వారితో చెప్పి వారిని ------?
6/10
	6.యేసయ్య శిష్యులు అద్దరికి వచ్చి__ తెచ్చుటకు మరచిరి?
7/10
	7.యేసయ్య శిష్యులతో చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి ___అని వారితో చెప్పెను?
8/10
	8.మనము రొట్టెలు తేనందున గదా యీ మాట చెప్పెనని శిష్యులు తమలో తాము ---------?
9/10
	9.అల్పవిశ్వాసులారామనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? అని యేసయ్య ఎవరితో అనెను?
10/10
	10.యేసయ్య శిష్యులతో నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి___ గూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను?
		Result:		
			
        
            