1/10
1.యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి ----- లలో బోధించుటకును ప్రకటించుటకును వెళ్లిపోయెను?
2/10
2.క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను___ లో వినెను?
3/10
3.రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని యేసయ్యను అడుగుటకు యోహాను ఎవరిని పంపెను?
4/10
4.యోహాను శిష్యులను చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అని అన్నది ఎవరు?
5/10
5. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు -___అగుచున్నారు?
6/10
6.చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు ___ప్రకటింపబడుచున్నది?
7/10
7.నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని అన్నది ఎవరు?
8/10
8.ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెను?
9/10
9.స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని అన్నది ఎవరు?
10/10
10.బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము ___గా పట్టబడుచున్నది?
Result: