1. ఒకని జన్మదినము కంటె ____________ మేలు ??
2. నవ్వుట కంటె ____________ మేలు ?
౩. బుద్దిహీనుల పాటలు వినుట కంటె జ్ఞానుల __________ వినుట మేలు ?
4. అహంకారము గలవారు కంటె ____________ గల వాడు శ్రేష్ఠడు ?
5. ______ చేయకు మేలు చేయుచు౦డు నీతిమ౦తుడు భూమి మీద ఒకడైన లేడు ?
6. మరణము కంటె ఎక్కువ దఃఖము కలిగి౦చునది ఏది ?
7. దేవుడు నరులను __________ గా పుట్టించెను ?
8. దుష్ క్రియకు తగిన శిక్ష శిఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి _______ గా దుష్ క్రియలు చేయుదురు ?
9. నీవు పోవు పాతాళము న౦దు పనియైనను ____________ లేదు ?
10. బలము కంటె జ్ఞానము శ్రేష్టమే గాని _____________ జ్ఞానము తృణికరి౦పబడును ?
11. యుద్ధముల కంటె ________ శ్రేష్ఠము ?
12. _____ అన్నీ౦టికి అక్కరకు వచ్చును ?
13. గాలి యే త్రోవను వచ్చునో నీ వేరుగవు ఆలాగునకే సమస్తమును జరిగించు ___________ క్రియలను నీ వేరుగవు ?
14. తాను బ్రదుకుదినములన్నియు ___________ ఉ౦డవలెను, రాబోవునద౦తయు వ్యర్ధమే ?
15. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడము, నీ దృష్టీయొక్క యిష్టము చొప్పునను ప్రవార్తి౦పుము; అయితే వీటిన్నితటిని బట్టి ___________ ?
16. నీ దేహమును__________ దానిని తొలగి౦చుకొనుము ?
17. నీ ____________ దినములందే నీ సృష్టీకర్తను స్మరణకు తెచ్చుకొనుము ?
18. ఆత్మదాని దయచేసిన ____________ యొద్ధకు మరల పోవలెను ?
19. ______ మానవకోటికి విధి ?
20. ఆయన ప్రతి క్రియను అవి మంచిదే గాని ___________ దే గాని తీర్పులోనికి తెచ్చును ?
Result:
