Telegu Bible quiz on Exodus Chapter: 40 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు .... నిలువబెట్టవలెను.?
A. మందిరమును
B. గుడారమును
C. గోడలను
D. బలిపీటమును
2/12
Q2. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును ..... కప్పవలెను.?
A. రేకుతో
B. అడ్డతెరతో
C. జల్లెడతో
D. ఏఫోదుతో
3/12
Q3. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను....... ?
A. కాల్చవలెను
B. మండవలెను
C. శుద్ధిచేయవలెను
D. వెలిగింపవలెను
4/12
Q4. సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు ....... ఉంచి మందిర ద్వారమునకు తెరను తగి లింపవలెను. ?
A. పీటను
B. వేదికను
C. పాత్రను
D. పచ్చలను
5/12
Q5. ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట .... బలిపీఠమును ఉంచవలెను;?
A. దహన
B. బంగారు
C. వెండి
D. యిత్తడి
6/12
Q6. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో. ....... నింపవలెను.?
A. నిప్పు
B. సాంబ్రానితొ
C. నీళు
D. ఆత్మతో
7/12
Q7. మరియు నీవు ........ తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.?
A. తైలము
B. అభిషేక తైలమును
C. నూనెను
D. నీళ్లను
8/12
Q8. దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము ....... మగును.?
A. అతిపరిశుద్ధ
B. పరిశుద్ధ
C. అపవిత్ర
D. పైవేవి కావు
9/12
Q9. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ..........?
A. పంపవలెను
B. దీవించవలెను
C. పరిశుద్ధపరచవలెను
D. ప్రతిష్ఠింపవలెను
10/12
Q10. వారి అభిషేకము తరతరములకు వారికి .........యాజకత్వ సూచనగా ఉండుననెను.?
A. విలువైన
B. పవిత్రమైన
C. నిత్యమైన
D. ఒక
11/12
Q11. రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున ..... నిలువబెట్టబడెను. ?
A. యాజకులు
B. మందిరము
C. మందసము
D. కరుణాపీఠము
12/12
Q12. మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ..........పోయిరి.
A. ప్రార్థించి
B. ప్రయాణమై
C. నిలిచిపోయిరి
D. పైవేవికావు
Result: