Telegu Bible quiz on Exodus Chapter: 39 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ..... వస్త్రములను కుట్టిరి.?
A. రంగుల
B. ప్రతిష్ఠిత
C. అభిషేక
D. బలిపీఠ
2/12
Q2. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను. ....... చేసెను.?
A. రేకును
B. ఓఫోదును
C. జల్లెడను
D. ఏఫోదును
3/12
Q3. దానికి కూర్చు ....... చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.?
A. ఖండములను
B. హసఖండములను
C. భుజఖండములను
D. దేహఖండములను
4/12
Q4. మరియు బంగారు జవలలో పొదిగిన .......... సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.?
A. గట్టిపచ్చలను
B. సింహాసనం
C. లేతపచ్చలను
D. పచ్చలను
5/12
Q5. అవి ఇశ్రాయేలీయులకు......... రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.?
A. జ్ఞాపకారమైన
B. అజ్ఞాపకార్థమైన
C. మరచబడిన
D. మరువబడు
6/12
Q6. వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. ...... గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది; ?
A. వైడూర్య
B. వజ్రాల
C. మాణిక్య
D. రాల్ల
7/12
Q7. పద్మరాగ నీల ........ మణులుగల పంక్తి రెండవది; ?
A. కాంతిగల
B. చంద్రకాంత
C. వలుగుగల
D. సూర్యకాంత
8/12
Q8. ఆ రత్నములు ఇశ్రాయేలీ యుల పేళ్ల చొప్పున, ...........ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, ......,.... గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.?
A. పది
B. పండ్రెండు
C. రెండు
D. పైవేవి కావు
9/12
Q9. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన .... చేసిరి.?
A. త్రాడు
B. త్రాడులు
C. గొలుసులు
D. గోడలు
10/12
Q10. మరియు వారు రెండు బంగారు ...... చేసి ఏపోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.?
A. కిరీటములు
B. గొలుసులు
C. ఉంగరములను
D. బల్లలను
11/12
Q11. అది ........కుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.?
A. చనర
B. చినుగ
C. పడ
D. కూర్చో
12/12
Q12. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ............ ఆ పని అంతయు చేసిరి.?
A. బసలేలు
B. అహరోను
C. ఇశ్రాయేలీయులు
D. పైవేవికావు
Result: