Telegu Bible quiz on Exodus Chapter: 38 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. అతడు ఆ ..... సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను.?
A. బలికి
B. మందసముకు
C. దూతకు
D. బలిపీఠ
2/12
Q2. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి .........చేసెను. ?
A. రేకును
B. జల్లెడను
C. పీఠము
D. వలను
3/12
Q3. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి. రేకులు పొదిగించెను.?
A. ఇనుప
B. వెండి
C. రాగి
D. యిత్తడి
4/12
Q4. ఆ............ మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.?
A. కృపాసనం
B. బలిపీటమును
C. సింహాసనం
D. కరుణాపీఠమును
5/12
Q5. అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన ......... అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను. ?
A. సేవకుల
B. సేవకురాండ్ర
C. దూతలు
D. పులు
6/12
Q6. మరియు అతడు ............ చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను.?
A. ఆవరణము
B. దేవాలయం
C. అడ్డతెర
D. పీఠమును
7/12
Q7. ఆవరణము చుట్టునున్నదాని .........పేనిన సన్ననారవి.?
A. కొలతలన్ని
B. తెరలన్నియు
C. పొదిగించిన
D. గోడలన్ని
8/12
Q8. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, ..........మూరలు.?
A. నాలుగు
B. రెండు
C. అయిదు
D. పైవేవి కావు
9/12
Q9. వాటి స్తంభములు ......, వాటి ఇత్తడి దిమ్మలు..... వాటి వంకులు వెండివి.?
A. మూడు
B. ఎనమిది
C. అయిదు
D. నాలుగు
10/12
Q10. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా .మోషేకు ......దంతయుచేసెను.?
A. ఆజ్ఞాపించిన
B. తాకిన
C. పలికిన
D. చూపిన
11/12
Q11. పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున. ......... తులములు.?
A. పదహారుమణుగుల ఐదువందల ముప్పది
B. నూట పదహారుమణుగుల రెండువందల ముప్పది
C. నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది
D. నూట పదహారుమణుగుల ఐదువందల
12/12
Q12. ఈ పన్ను .......... ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము. ?
A. పదునెనమిది
B. ఇరువది
C. ముప్పది
D. పైవేవికావు
Result: