Telegu Bible quiz on Exodus Chapter: 37 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ ........చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.?
A. దూతను
B. మందసమును
C. కెరూబులను
D. ఆవరణం
2/12
Q2. లోపలను వెలుపలను దానికి మేలిమి .... రేకు పొదిగించి దానికి చుట్టు ..... జవను చేసెను.?
A. బంగారు
B. వెండి
C. యిత్తడి
D. రాగి
3/12
Q3. మందసమును .......దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.?
A. లాగుటకు
B. మోయుటకు
C. లేపుటకు
D. దొబ్బుటకు
4/12
Q4. మరియు అతడు మేలిమి బంగారుతో ........... చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;?
A. కృపాసనం
B. బలిపీటము
C. సింహాసనం
D. కరుణాపీఠమును
5/12
Q5. మరియు రెండు బంగారు ....... చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ?
A. సెరాపులు
B. కెరూబులను
C. దూతలు
D. ఆజ్ఞలు
6/12
Q6. ఆ కెరూబులు ........ రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను.?
A. కిందకివిప్పిన
B. తూర్పుకువిప్పిన
C. పైకివిప్పిన
D. పడమరకివిప్పిన
7/12
Q7. మరియు అతడు తుమ్మకఱ్ఱతో ..... చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.?
A. బల్లను
B. రాతిని
C. కుండను
D. పీటమును
8/12
Q8. దానికి చుట్టు బెత్తెడు ......చేసి దాని పైని చుట్టు బంగారు జవను చేసెను.?
A. బల
B. పీట
C. బదె
D. పైవేవి కావు
9/12
Q9. మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని ...............దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.?
A. బంగారము
B. ద్వీపము
C. గంగాళములను
D. ప్రదీపము
10/12
Q10. .....వృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.?
A. దీప
B. ప్రదీప
C. లెబాను
D. బంగారు
11/12
Q11. దానిని దాని ఉపకరణములన్నిటిని ఎన్ని వీసెల మేలిమి బంగారుతో చేసెను.?
A. యాబది
B. నలుబది
C. ఇరువది
D. తొంబది
12/12
Q12. అతడు పరిశుద్ధమైన ...... తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.?
A. పరిశుద్ధ
B. నీతి
C. అభిషేక
D. పైవేవికావు
Result: