Telegu Bible quiz on Exodus Chapter: 36 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని ఎవరు పిలిపించెను?
A. దేవుడు
B. యెహోవా
C. మోషే
D. అహరోను
2/12
Q2. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున ....... అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి.?
A. మనఃపూర్వకముగా
B. ఆలోచన చెప్పున
C. బలవంతముగా
D. ప్రేరేపణ చొప్పున
3/12
Q3. అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు ....... విడిచివచ్చి.?
A. కుటుంబము
B. బలి
C. గోత్రము
D. పని
4/12
Q4. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటే ఏవిధంగా తీసికొని వచ్చుచున్నారని చెప్పగా.?
A. బహు తక్కువగా
B. బహు విస్తారము
C. మిక్కిలి
D. కొద్దిగా
5/12
Q5. మరియు మందిరముమీద ....... మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను.?
A. గుడారముగా
B. కప్పుగా
C. తెరగా
D. వస్త్రముగా
6/12
Q6. ఏ వైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.?
A. యడమ
B. కుడి
C. ముందు
D. వెనుక
7/12
Q7. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను దేనితో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను?
A. రాగి
B. యిత్తడి
C. వెండి
D. బంగారు
8/12
Q8. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన దేనితో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.?
A. నారతో
B. సన్ననార
C. దొడ్డునార
D. పైవేవి కావు
9/12
Q9. దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు ...... లనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను.?
A. స్తంభము
B. ద్వీపము
C. భుజము
D. ప్రదీపము
10/12
Q10. మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో ఏ పనియైన అడ్డ తెరను చేసెను.?
A. బుటా
B. బాటా
C. ప్రగ్న
D. బాకా
11/12
Q11. దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు.......?
A. బంగారువి
B. యితడివి
C. ఇత్తడివి
D. రాగివి
12/12
Q12. ఏ స్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా.?
A. పరిశుద్ధ
B. పరలోక
C. నీతి
D. పైవేవికావు
Result: