1/12
Q1. ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు .........దినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.?
2/12
Q2. విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను ...... రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.?
3/12
Q3. మీరు మీలోనుండి యెహోవాకు ..........పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,?
4/12
Q4.దీపమునకు .......?
5/12
Q5. మరియు. .......... హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.?
6/12
Q6. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ......కొరకును దాని సమస్త ......కొరకును ప్రతిష్ఠిత .......కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.?
7/12
Q7. ........గాని ......గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.?
8/12
Q8. మరియు వివేక హృదయముగల . ......... తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.?
9/12
Q9. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు...... వెండ్రుకలనువడికిరి.?
10/12
Q10. విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ........ కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.?
11/12
Q11. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన ....... పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,?
12/12
Q12. ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను ...... నింపియున్నాడు.?
Result: